ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తన అందం మరియు అభినయానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అని చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతోనే పెళ్లి అనంతరం ఇండస్ట్రీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది కాజల్.
ప్రస్తుతానికి అయితే ఏ సినిమాలోను నటించడం లేదు కాజల్. తన కొడుకు బాగోగులు చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. తన కొడుకుతో లేదా హస్బెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ పై ఓ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. ఒక టాలీవుడ్ అనే కాదు అనేక ఇండస్ట్రీలలో కాస్టింగ్ కౌచ్ అంటే కామన్.
అదేవిధంగా పెళ్లి అయినా హీరోయిన్స్ ని ప్రేమించడం వారు ప్రేమించకపోతే వారిని రకరకాలుగా కష్టపెట్టడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇదే సమస్యలో చిక్కుకుంది కాజల్. ఒక స్టార్ డైరెక్టర్ మనసులో పడ్డ కాజల్ చాలా నరకాన్ని అనుభవిస్తుందట. గత కొంతకాలంగా కాజల్ ను ఓ స్టార్ట్ డైరెక్టర్ ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. నువ్వంటే నాకిష్టమని పెళ్లి చేసుకుందామని వేధిస్తున్నాడట. ఇక దీనికి కాజల్ నో చెప్పడంతో నీకు సినీ ఇండస్ట్రీలో కెరీరే లేకుండా చేస్తానని భయపెడుతున్నాడు కూడా. అలా పెళ్లయిన కాజల్‌పై మనసు పడేసుకుని కాజల్ నీ చిత్రహింసలు పెడుతున్నాడు ఆ డైరెక్టర్. మరి ఆ డైరెక్టర్ ఎవరో తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది..!