Moviesఅది కంట్రోల్ చేసుకోవడానికి శ్రీ లీల అలాంటి టాబ్లెట్ తీసుకుంటుందా? చిన్న...

అది కంట్రోల్ చేసుకోవడానికి శ్రీ లీల అలాంటి టాబ్లెట్ తీసుకుంటుందా? చిన్న వయసులోనే ఇవేం పాడు పనులు..!

శ్రీ లీల ..శ్రీ లీల ..శ్రీ లీల ఇది పేరు అనుకుంటే పొరపాటే .. ఇది ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం . ఇప్పుడు అందరి పాలిట శ్రీ లీలా ఓ దేవతల మారిపోయింది . స్టార్ హీరో దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరో వరకు .. నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో వరకు అందరూ కూడా శ్రీ లీల పేరు జపిస్తున్నారు. శ్రీ లీలా మా సినిమాలో ఉండాలి అని శ్రీ లీల ఎంత డబ్బు అడిగినా నో చెప్పద్దు అని మేకర్స్ కి ఓపెన్ గా చెప్పేస్తున్నారు.

మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో శ్రీ లీల అవకాశం దక్కించుకునింది అంటే ఆమె క్రేజ్ ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు . రీసెంట్గా శ్రీలీలకు సంబంధించిన ఒక విషయం కన్నడ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తెలుగులో స్టార్ బ్యూటీ కావడంతో తెలుగు జనాలు కూడా ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు.

శ్రీ లీల చిన్న వయసులోనే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటుందట . ఆమెకు విటమిన్ డెఫిషియన్సీ కారణంగా స్కిన్ పై రాషస్ రావడం స్టార్ట్ అయ్యాయట . అది తగ్గించుకోవడానికి రకరకాల డైట్లు ఫాలో అయిన కూడా ఆమె కంట్రోల్ చేసుకోలేకపోతుందట. హీరోయిన్ కి స్కిన్ టోన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలిసిందే. స్కిన్ టోన్ బాగోలేకపోతే జనాలు లైక్ చేయరు ..జనాలు లైక్ చేయనీ ముద్దుగుమ్మాలని డైరెక్టర్ పట్టించుకోరు..అందుకే శ్రీలీల రిస్క్ అని తెలిసిన కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకుంటుందట . ప్రతి రోజు కూడా వేసుకుంటుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news