ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి అందాల ముద్దుగుమ్మ సమంతకి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . మనకు తెలిసిందే సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ జంట ఇప్పుడు కలిసి లేరు . కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .
అయితే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత పై ఎక్కువ నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే . రీజన్ ఏంటో తెలియదు కానీ ఆమెపై దారుణంగా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . రీసెంట్గా సమంత ఆ పని చేస్తే టాలీవుడ్లో మళ్లీ పునర్ వైభవం అందుకోవడం పక్క అంటున్నారు జనాలు . సమంత పాస్ట్ గురించి ఆలోచించకుండా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఒకప్పుడు తన విషయంలో జరిగిన తప్పులను క్షమించేస్తూ .. కొన్ని కొన్ని బోల్డ్ సీన్స్ కానీ బోల్డ్ రోల్స్ లో కనిపిస్తే జనాలు మళ్ళీ ఆమెను లైక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని ..
పరోక్షకంగా అక్కినేని ఫ్యామిలీ పై మండిపడడం తగ్గించుకొని సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తే కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పునర్ వైభవం దక్కించుకుంటుంది అంటున్నారు జనాలు. అయితే సమంత అలా చేస్తుందా..? అన్న విషయం అందరికీ సందేహం. ఇప్పటికి పలు ఇంటర్వ్యూలలో పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీ పై విరుచుకుపడుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ . మరి అలాంటి సమంత టోటల్గా తన లైఫ్ లో పడిన బాధను మరిచిపోయి మళ్లీ హ్యాపీగా ఉండడం జరుగుతుందా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది..!!