Movies"ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వనివ్వండి..ఆ తరువాతే పెళ్లి".. ప్రభాస్ లవర్ ఇంతకు తెగించేసింది...

“ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వనివ్వండి..ఆ తరువాతే పెళ్లి”.. ప్రభాస్ లవర్ ఇంతకు తెగించేసింది ఏంటి..?

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు స్టార్ సెలబ్రెటీస్ . మొదట ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లిళ్లు చూసుకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ తంతూ మరీ ఎక్కువగా చూస్తున్నాం . డేటింగ్ కల్చర్ తో ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది బాలీవుడ్ ఇండస్ట్రీ . అలియాభట్ సైతం పెళ్లయిన రెండు నెలలకి మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది. ఆ తర్వాత ఓ పాపకు జన్మని కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఇలియానా కూడా పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చేసింది.

వీళ్లిద్దరే కాదు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి కాకుండానే పిల్లల్ని కనేశారు. కాగా రీసెంట్గా దానికి సంబంధించిన న్యూస్ మరొకటి నెట్టింట వైరల్ గా మారింది . రీసెంట్గా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . గోవాలో తన ప్రియుడు జాకీ తో ఘనంగా అంగరంగ వైభవంగా వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకొని సక్సెస్ఫుల్గా మూడు ముళ్ళు వేయించుకున్నింది. మిస్సెస్ జాకీ గా మారిపోయింది. ఇప్పుడు అందరి కళ్ళు తాపీపై పడ్డాయి . తాప్సి కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

ఆమె బ్యాడ్మింటన్ ప్లేయర్ మ్యాధీస్ తో డేటింగ్ లో ఉన్నాను అంటూ అఫీషియల్ గానే ప్రకటించింది . ఈ క్రమంలోని నెక్స్ట్ పెళ్లి చేసుకోబోయేది తాప్సినే అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి . అయితే దీనిపై పరోక్షంగా ఘాటుగా స్పందించింది తాప్సి . “నా పర్సనల్ విషయం గురించి ఎవరికీ నేను చెప్పను ..క్లారిటీ కూడా ఇవ్వను ..ఈ తప్పుడు వార్తలు ఆపండి “అంటూ సోషల్ మీడియా ద్వారా స్పందించింది.

దీంతో గతంలో తాప్సీ మాట్లాడిన మాటలను మళ్లీ గుర్తు చేస్తూ కౌంటర్స్ వేస్తున్నారు జనాలు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గర్భం వచ్చాకే కదా పెళ్లి అంటూ తాప్సి బోల్డ్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే విషయాలను గుర్తు చేస్తూ సెటైర్స్ వేస్తున్నారు . ఇంతకీ నువ్వు గర్భం దాల్చలేదా..? గర్భం ఎప్పుడు దాలుస్తావు..? ప్రెగ్నెన్సీ తర్వాతే పెళ్లి చేసుకుంటావా ..?అంటూ పిచ్చి పిచ్చి కామెంట్స్ తో ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. తాప్సి ఏం చేయలేక నోరు మూసుకొని సైలెంట్ గా ఉండిపోయింది..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news