Moviesఅనుష్క శెట్టి క్యారెక్టర్ ఇలాంటిదా..? ఆ హీరో ని బెదిరించి...

అనుష్క శెట్టి క్యారెక్టర్ ఇలాంటిదా..? ఆ హీరో ని బెదిరించి మరి అలా చేయించుకుందా..?

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . అనుష్క శెట్టికి సంబంధించిన ఈ వార్తని జనాలు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి ప్రజెంట్ ఇండస్ట్రీలో అరాకోరా సినిమాలతో మెప్పిస్తుంది . నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా నిశ్శబ్దంగా ఉండి పోయిన అనుష్క శెట్టి ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించింది .

ఈ సినిమా పర్లేదు అనిపించింది . ప్రజెంట్ కూడా పలు బడా సినిమాలలో అవకాశాలు వస్తున్న ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . అయితే గతంలో హీరోయిన్ అనుష్క శెట్టి పై పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి . అలాంటి వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు . నాగార్జున నటించిన “సూపర్” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాగార్జునతో ఎంత క్లోజ్ గా మూవ్ అవుతుందో అందరికీ తెలిసిందే.

కొందరు అది ఫ్రెండ్షిప్ అంటారు మరికొందరు అది అతి చనువు అంటారు.. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అనుకునే అనుష్క శెట్టి .. అక్కినేని నాగచైతన్యతో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోను అని తెగేసి చెప్పేసింది. ” నా లుక్స్ కి నీ లుక్స్ కి అస్సలు మ్యాచ్ అవ్వదు.. అంతేకాదు అనవసరంగా సినిమాలో నటిస్తే కూడా..నీ మన పై నెగిటివ్ కామెంట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ నాగచైతన్యను భయపెట్టి మరి .. నాగచైతన్య దడ సినిమా నుంచి తప్పుకుందట . ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి కాజల్ అగర్వాల్ వచ్చింది . ఆశ్చర్యమేంటంటే అనుష్క శెట్టి చెప్పినట్టే జరిగింది దడ సినిమా పరమ చెత్త టాక్ సంపాదించుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news