Movies"సమంతని చేసుకుంటే నీ జీవితం సంకనాకి పోతాది రేయ్" ..పెళ్ళికి ముందు...

“సమంతని చేసుకుంటే నీ జీవితం సంకనాకి పోతాది రేయ్” ..పెళ్ళికి ముందు నాగచైతన్యకు వార్నింగ్ ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

నాగ చైతన్య – సమంత ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది సమంత . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అక్కినేని నాగార్జున గారి కొడుకుగా నాగచైతన్య కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . వీళ్లిద్దరి కాంబోలో ఏ మాయ చేసావే సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ప్రేమలో పడిపోయారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు అని తెలిసిన మూమెంట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ..నాగచైతన్య వద్దకు వచ్చి సమంత చాలా అల్లరి పిల్ల ..నువ్వు భరించలేవు..నువ్వు సైలెంట్ .. వద్దు ఆమెను పెళ్లి చేసుకోవద్దు అంటూ సరదాగా హెచ్చరించారట.

ఆ మూమెంట్లో సమంత కూడా ఆయన పక్కనే ఉండిందట . సమంత – ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ ఆ కారణంగానే ఆ చనువుతో ఎన్టీఆర్ ఇలా సరదాగా మాట్లాడారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి
. ప్రజెంట్ నాగచైతన్య చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. సమంత పలు సినిమాలకు కమిట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది . మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్న సమంత.. త్వరలోనే సినిమాలు కూడా నిర్మించబోతుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news