Moviesతమన్నా తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ హీరోలు షాక్.. భారీగా దెబ్బేసిందిగా..!

తమన్నా తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ హీరోలు షాక్.. భారీగా దెబ్బేసిందిగా..!

తమన్నా .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది . మొదట చేసిన సినిమాలు పెద్దగా హిట్ అవ్వకపోయినా .. ఆ తర్వాత తన అందాన్ని ఎక్స్పోజ్ చేస్తూ తనలోని నటనను బయటపెడుతూ అరాకొరా అవకాశాలు దక్కించుకుంటూ బడా సినిమాలలో నటించడం ప్రారంభించింది . అమ్మడి అదృష్టమో టాలెంట్ నో.. సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . అంతే ఇక అమ్మడి పేరు టాప్ హీరోయిన్ల లిస్టులోకి వెళ్ళిపోయింది .

రీసెంట్గా తమన్నా టాలీవుడ్ లో చేసిన భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయింది. ప్రజెంట్ తమన్నా కు టాలీవుడ్ లో అవకాశాలు లేవు . బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ వెబ్ సిరీస్ లు చేస్తుంది. అక్కడ మంచి క్రేజీ దక్కించుకుంది . అయితే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది . వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం అఫీషియల్ గా అందరికీ తెలిసిందే .

అయితే పెళ్లి తర్వాత మాత్రం టాలీవుడ్ హీరోలతో నటించను అంటూ తెగేసి చెప్పేస్తుందట తమన్న . టాలీవుడ్ హీరోలు తనని వాడుకొని ఇప్పుడు అవకాశాలు ఇవ్వకుండా చీట్ చేస్తున్నారు అన్న భ్రమలో ఉండిపోయిందట . పెళ్లి తర్వాత కూడా బాలీవుడ్ లోనే బోల్డ్ వెబ్ సిరీస్ లో సినిమాల్లో నటించడానికి సిద్ధం అంటూ ప్రకటిస్తుందట . ప్రజెంట్ ఇదే నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ అభిమానులకు షాకింగ్ గా అనిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news