సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడే మనం చాలా జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటే ఇండస్ట్రీలో ముందుకు కొనసాగు కలుగుతాం . అలాంటి ఓ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది వెన్నిర అడై నిర్మల . ప్రముఖ తమిళ నటి వెన్నెల నిర్మల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .
పలు మంచి మంచి ప్రాజెక్ట్ లో నటించి ఆమె నటనకు మంచి గుర్తింపు అందుకుంది . ఈమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా మంచి హిట్ అందుకుంటుంది అన్న కాంఫిడెన్స్ కూడా అభిమానుల్లో నెలకొంది . గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో పై ఆమె చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” నేను తెలుగులో చాలా సినిమాలో నటించాను. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు జనాల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించ .. ఆ షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను .. రాత్రి సమయంలో ఓ హీరో వచ్చి తలుపు కొట్టాడు.. మీరు తలుపు తీయండి నేను మిమ్మల్ని ఏమి చేయను మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతా అంటూ గట్టిగ అరవడం మొదలుపెట్టాడు. ఫుల్ గా తాగేసి వచ్చాడు అన్న విషయం నాకు బాగా అర్థమైంది . ఆ రోజు నేను చాలా షాక్ అయిపోయాను . అంత పెద్ద హీరో ఇలాంటి పాడు అలవాటు ఉందా అంటూ బాధపడ్డాను . ఆ తర్వాత ఆ సినిమా నుంచి నేను తప్పుకున్నాను .. దర్శకనిర్మాతలు మాత్రం నన్ను చాలా కన్విన్స్ చేశారు. అయినా నాకు ఎందుకో నటించాలని లేదు.. అందుకే రిజెక్ట్ చేసేసా”అంటూ సంచలన కామెంట్స్ చేసింది..!!