Moviesతారక్ - ప్రభాస్ - బన్నీ - చరణ్.. ఈ నలుగురికి...

తారక్ – ప్రభాస్ – బన్నీ – చరణ్.. ఈ నలుగురికి కూడా ఈ డైరెక్టర్ అంటే ఒళ్ళు మంట .. ఎందుకంటే..!

సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – ప్రభాస్ – బన్నీ – చరణ్ పేర్లు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతూ ఉంటాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా వీళ్ళు నటించిన సినిమాలు హిట్ అయితే మాత్రం జనాలు ఓ రేంజ్ లో అల్లాడించేస్తుంటారు . వాళ్ళ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు . ఆఫ్ కోర్స్ ఎవరికైనా ఆత్రుత ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది .

అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లను చూస్ చేసుకునే ఈ నలుగురి హీరోలు డైరెక్టర్లు కూడా అలాగే చూస్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ ఒక డైరెక్టర్ పేరు చెప్తే మాత్రం ఈ నలుగురు పారిపోతున్నారట. అసలు ఆయనతో సినిమానా అంటేఅ భయపడి పోతున్నారట . ఆ డైరెక్టర్ మరెవరో కాదు మెహర్ రమేష్ . ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న మెహర్ రమేష్ అంటే ఈ నలుగురికి పిచ్చ భయమట .

ఆల్రెడీ తారక్ – ప్రభాస్ లకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు మెహర్ రమేష్ . ప్రభాస్ కైనా మేలు బిల్లా సినిమా .. తారక్ కి అయితే మరి దారుణం. శక్తి సినిమా.. తారక్ అయితే జీవితంలో మర్చిపోలేని షాక్ ఇచ్చాడు . బన్నీ చరణ్ లతో సినిమా చేయాలి అని చాలాసార్లు ట్రై చేశాడట. కానీ వాళ్ళు సైలెంట్ గా ఎస్కేప్ అయిపోతున్నారు . ఇప్పటికీ సరే వీళ్ళ డేట్స్ కోసం ఆయన తెగ ట్రై చేస్తున్నారట . కానీ చరణ్ – తారక్ – బన్నీ – ప్రభాస్ మాత్రం చచ్చిన డైరెక్టర్ తో సినిమా చేయమంటూ తెగేసి చెప్పేస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news