Movies"షణ్ముఖ్" ఇలాంటి గబ్బు పనులు చేయడానికి సపోర్ట్ చేసింది ఆ "యాంకరే"...

“షణ్ముఖ్” ఇలాంటి గబ్బు పనులు చేయడానికి సపోర్ట్ చేసింది ఆ “యాంకరే” నా..? వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

షణ్ముఖ్ జస్వంత్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రముఖ యూట్యూబ్ ఒకప్పుడు యూట్యూబర్. నెంబర్ వన్ స్థానంతో దూసుకుపోయాడు . ఆయన నటించిన వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. మనం చూసాం బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి తనదైన స్టైల్ లో ఆడి అలరించాడు . ఏ ముహూర్తాన బిగ్ బాస్ లోకి వెళ్ళాడో.. అప్పటినుంచి ఆయనను శని పట్టిపీడిస్తూ వచ్చింది. కెరియర్ పరంగా నాశనం అయిపోవడం .. లవ్ పరంగా బ్రేకప్ చెప్పేసుకోవడం.. ఒక మైనస్ అయితే రీసెంట్గా షణ్ముఖ్ ఎలాంటి కేసులో ఇరుక్కున్నాడో మనం చూసాం.

డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు షణ్ముఖ్ జశ్వంత్ . బ్రదర్ వినయ్ కూడా డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు . షణ్ముఖ్ బ్రదర్ వినయ్ వాడుకొని వదిలేసిన ఓ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో అసలు గుట్టు బయటపడింది . షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్ వినయ్ ను అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్లిన పోలీసులకు అక్కడ షణ్ముఖ్ డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అంతే కాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. విచారణ మొదలుపెట్టారు . విచారణలో సంవత్సరం నిజాలు బయటపడ్డాయి.

కేవలం డ్రగ్స్ మాత్రమే కాదు అమ్మాయిలతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తారు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాదు ఆ అమ్మాయిని వినయ్ వాడుకొని వదిలేసాడు అని ఒకసారి అబార్షన్ కూడా చేయించాడు అని ఆ అమ్మాయి చెప్పుకోరావడం ఇప్పుడు సంచలనంగా మారింది . కాగా ఇలాంటి క్రమంలోనే విచారణలో మరో నిజం కూడా బయటపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చెత్త పనులకు కానిస్టేబుల్ సపోర్ట్ చేశాడు అని .. ఆ సపోర్ట్ తోనే ఇలాంటి యవ్వారాలు కొనసాగించారు అని ..ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది.

అయితే ఇప్పుడు కథలో మరో కీలక ట్విస్ట్ బయటపడింది . షణ్ముఖ్ జస్వంత్ – వినయ్ ఇలా చేయడానికి ఇండస్ట్రీలో ఉండే టాప్ మేల్ యాంకర్ సహకరించారు అని ..ఆయనే మొత్తం ఇదంతా చేశాడు అని షణ్ముఖ్ ఇంత దిగజారి పోవడానికి కారణం ఆయనే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో షణ్ముఖ్ జస్వంత్ పై ఆయన అభిమానులను సైతం బూతులు తిడుతున్నారు. ఇలాంటి వాడివా నువ్వు ..ఛీ ఛీ అంటూ మండిపడుతున్నారు . చూడాలి మరి కేసులో ఇంకెన్ని ట్విస్ట్ లు బయటపడతాయో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news