Moviesఆ సినిమా హిట్ అవ్వడానికి .. ఏకంగా భార్యకు ఆరు నెలలు...

ఆ సినిమా హిట్ అవ్వడానికి .. ఏకంగా భార్యకు ఆరు నెలలు దూరంగా ఉన్న పాన్ ఇండియా హీరో.. ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది జాతకాలు నమ్ముతూ ఉంటారు . కొంతమంది చూసి చూడనట్లు వదిలేస్తుంటే.. మరి కొంత మంది సీరియస్ గా ఫాలో అవుతారు. అలాంటి లిస్టులోకే వస్తాడు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే ఈ పాన్ ఇండియా హీరో . పేరుకి పెద్ద పాన్ ఇండియా హీరో.. భారీ స్ధాయిలోనే రెమ్యూనరేషన్స్ తీసుకుంటాడు. కానీ పిరికి వాడు. పిసినారి.

పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటించి క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ పాన్ ఇండియా హీరో భార్యతో చాలా సరదాగా రొమాంటిక్ గా తిరుగుతూ ఉంటారు. ముద్దులు కూడా బాగానె పెట్టుకుంటూ ఉంటారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటారు . భార్య కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది . హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు.

అయితే ఈయన నటించిన పాన్ ఇండియా సినిమా హిట్ అవ్వడానికి పూజారి చెప్పినట్లు ఆరు నెలల పాటు భార్యకు దూరంగా ఉన్నారట . కొన్ని కారణాల చేత జాతకంలో ఉన్న దోషాలు కారణంగా ఆయన సినిమా హిట్ అవ్వాలంటే కుటుంబానికి ఆరు నెలల పాటు దూరంగా ఉండాలి అని.. ఒకే గడపలో భార్యాభర్తలు ఉండకూడదు అని చెప్పారట . గుడ్డిగా నమ్మేసిన హీరో ఏకంగా ఆరు నెలల పాటు భార్యాబిడ్డలకు దూరంగా ఉన్నాడు . నిజమో అబద్దమో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం హిట్ అయిపోయింది. సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి లాభాలు తీసుకొచ్చింది. ఆయన పేరు మారు మ్రోగిపోయేలా చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news