Moviesఅమ్మాయిలు అంటే అంత గౌరవం ఇచ్చే ఎన్టీఆర్ .. ఆ ఒక్క...

అమ్మాయిలు అంటే అంత గౌరవం ఇచ్చే ఎన్టీఆర్ .. ఆ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రమే ఎందుకు దారుణంగా ప్రవర్తించాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ని గౌరవించే హీరోలు చాలా తక్కువ . స్టార్ హీరోయిన్స్ తమ సినిమాలో వర్క్ చేసే హీరోయిన్ ని మాత్రమే గౌరవిస్తూ ఉంటారు.. కొందరు హీరోలు.. మరి కొంతమంది పక్క హీరోయిన్స్ ను దారుణంగా అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆ కేటగిరిలోకి రాడు . తన సినిమాలో వర్క్ చేసిన చేయకపోయినా ఆడవాళ్లకు ప్రత్యేకంగా గౌరవం ఇస్తాడు . ఆడవాళ్లను చెల్లిగా తల్లిగా భావిస్తూ ఉంటారు. మొదటినుంచి ఎన్టీఆర్ కి అది అలవాటే ..ఎక్కడ అమ్మాయిల పట్ల తప్పుగా బిహేవ్ చేసినట్లు వార్తలు కూడా మనం వినలేదు . ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ అలా ప్రవర్తించలేదు .

అయితే ఓ హీరోయిన్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . ఎప్పుడు ఎవ్వరు ఒక మాట అనని ఎన్టిఆర్ ని సైతం పలువురు జనాలు ఆ హీరోయిన్ కారణంగా దారుణంగా ట్రోల్ చేశారు . ఒకానొక సందర్భంలో ఆ హీరోయిన్ వల్ల ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీకి కూడా దూరం కావాలి అనుకున్నాడట . అలాంటి దారుణమైన సిచువేషన్ ఫేస్ చేశాడు ఎన్టీఆర్ . నందమూరి ఇంటికి కోడలు అవ్వాలి అన్న ఆశతో ఎన్టీఆర్ కి ఇష్టం లేకపోయినా సరే ఆ హీరోయిన్ ఆయనతో రాసుకొని పూసుకుని తిరగడం మొదలుపెట్టింది.

అంతేకాదు అప్పట్లో ఎన్టీఆర్ ఆ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి . ఎన్టీఆర్ అలాంటిది ఏమీ లేదు అంటూ కొట్టి పడేసిన సరే ఆ హీరోయిన్ బిహేవియర్ తో ఆ వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి . ఫైనల్లీ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి మరి దూరం పెట్టాడు . ఆ విషయంలో చాలా రూడ్ గా కూడా బిహేవ్ చేశాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆ హీరోయిన్ సినిమాలో ఉంటే నేను నటించను అంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ ను క్యాన్సిల్ చేసుకున్నారట . అప్పట్లో ఈ విషయం సెన్సేషనల్ గా మారింది . అయితే అందరూ తారక్ నే తప్పు పట్టారు . కానీ నందమూరి ఫ్యామిలీ పరువు కాపాడడానికి ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పడానికే ఇలా చేశాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news