Movies"ఇంట్లో పెళ్లాం ఉన్నా..మగాళ్లకి అదో తుత్తరా"..కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

“ఇంట్లో పెళ్లాం ఉన్నా..మగాళ్లకి అదో తుత్తరా”..కీర్తి సురేష్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

కొందరి మగాళ్ళకి అదొక తుత్తరగా ఉంటుంది.. ఆడవాళ్ళను చూస్తే తాకరానిచోట తాకాలి అని.. పిచ్చిపిచ్చిగా చేయాలి అని ..పైశాచిక ఆనందాలు పొందుతూ ఉంటారు . ఇంట్లో భార్య ఉన్నా సరే కొంతమంది మగాళ్ళకి అదొక తుత్తర.. మరి కొంతమంది మగాళ్లు మద్యం మత్తులో ఏం చేస్తున్నామో ..? ఎలా చేస్తున్నామో..? తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు . అది చిన్న పాప కావచ్చు ..పెద్ద అమ్మాయి కావచ్చు ..మంచంలో ఉండే ముసలావిడైనా కావచ్చు..

తాగిన మత్తులో ఏమైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు . కాగా రీసెంట్గా అలాంటి ఓ సిచువేషన్ గురించి బయట పెట్టింది హీరోయిన్ కీర్తి సురేష్ . జయం రవితో ఆమె కలిసి నటిస్తున్న సినిమా “సైరన్”. ఈ సినిమా ఆమె కెరియర్ ని మలుపు తిప్పబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది . కాగా రీసెంట్గా కీర్తి సురేష్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ..ఒక చేదు ఇన్సిడెంట్ ను బయటపెట్టింది .

సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు ఆమె రోడ్డుపై ఫ్రెండ్స్ తో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు.. ఒక ఆకతాయి ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారట. కోపంతో కీర్తి సురేష్ చంప పగలకొట్టిందట . అంతేకాదు ఆ మద్యం మత్తులో కీర్తి సురేష్ పై దాడి చేశాడట ఆ వ్యక్తి . తిరిగి మళ్ళీ కీర్తి సురేష్ అతగాడిని లాగిపెట్టి కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిందట . ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చింది . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . కొంతమంది ఇది ఫేక్ అంటూ ఉంటే మరి కొంతమంది మాత్రం కీర్తి సురేష్ చేసిన పనికి శభాష్ అంటూ పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news