Moviesఅబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. తెలుగు సినిమాకి సైన్ చేసిన నయనతార.. హీరో ఎవరో...

అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి.. తెలుగు సినిమాకి సైన్ చేసిన నయనతార.. హీరో ఎవరో తెలిస్తే మెంటల్ ఎక్కిపోద్ది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకి సైన్ చేసిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో నయనతార తెలుగు సినిమాకు సైన్ చేసిందే లేదు.. ఆమె నటించిన సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి తప్పిస్తే డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా కాలమే అవుతుంది .

అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగు సినిమాకి సైన్ చేసింది నయనతార అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమా చేస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డేను అనుకున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా పూజ హెగ్డే నటిస్తుంది అని.. మొదటి హీరోయిన్ గా నయనతార కనిపించ బోతుంది అని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

వెంకటేష్ నయనతార భార్యాభర్తలుగా ఈ సినిమాలో మనం చూడబోతున్నామని ప్రచారం జరుగుతుంది . అంతేకాదు గతంలో వెంకటేష్ నయనతార నటించిన సినిమాలు కూడా మంచిగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ కాంబోపై హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కొందరు ఇన్నాళ్లకి నీ వయసుకు తగ్గ వాడిని చూస్ చేసుకున్నావ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news