జ్యోతిరాయ్ అలియాస్ జగతి ఆంటీ .. రెండు పేర్లలో ఎలా చెప్పిన జనాలు గుర్తుపట్టేస్తారు . మరీ ముఖ్యంగా జగతి ఆంటీ అంటే మాత్రం చాలా మంది జనాలు ఆమెను ఇట్టే ఐడెంటిఫై చేస్తారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన జగతి ఆంటీ అలియాస్ జ్యోతిరాయ్ తెర వెనక మాత్రం చాలా హాట్ గా ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది . తెరపై చక్కగా చీర కట్టుకొని తల్లి పాత్రలో మెరిసిన జ్యోతి రాయ్.. తెర వెనక మాత్రం హీట్ పుట్టించే హాట్ పాత్రలను చూస్ చేసుకుంటుంది. ప్రెసెంట్ ఆమె పలు సిరీస్ లు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది .
అంతేకాదు జ్యోతి రాయ్ హాట్ హాట్ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది . రీసెంట్ గా ఆమె తన భర్త సుకు పూర్వరాజ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన స్పెషల్ పోస్ట్ అభిమానులను అట్రాక్ట్ చేస్తుంది . జ్యోతి రాయికి ఆల్రెడీ పెళ్లయింది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు . అతగాడికి డివర్స్ ఇచ్చేసి మరి యంగ్ డైరెక్టర్ సుకు పూర్వ రాజును పెళ్లి చేసుకుంది అంటూ కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఆయన పుట్టినరోజు సందర్భంగా సుదీర్ఘంగా ఒక పోస్ట్ రాస్కొచ్చింది .
“మనం కలిసి ఏడాది అయింది .. నా జీవితం మొత్తం మారిపోయింది .. నా జీవితం ఇప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా .. ఆనందకరంగా ఉంది.. అది మాటల్లో చెప్పలేకపోతున్నాను .. నువ్వు చూపించిన ప్రేమ లవ్ ఇచ్చే హగ్స్.. ముద్దులు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ..నీ పాజిటివ్ థాట్స్ అన్ని కూడా నాకు చాలా చాలా నచ్చాయి.. అన్నిటికీ థాంక్స్ నీ సహనం నువ్వు నాపై చూపించే ప్రేమ నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి . నీవల్లే నా జీవితం సంపూర్ణమైంది “అంటూ నువ్వు నా భర్తగా దొరకడం అదృష్టం అంటూ హ్యాపీ బర్త డే డార్లింగ్ ” అని ఒక పోస్ట్ రాస్కొచ్చింది . ప్రజెంట్ ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . ఈ పోస్టుపై రక రకాలుగా స్పందిస్తున్నారు జ్యోతిరాయ్ అభిమానులు. వాడు ఇచ్చే ముద్దుల్లోనే కిక్ ఉంది అని అంటావ్ అంతెగా అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!