ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన వ్యాధి సోకిన విషయం తెలిసిందే. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది సమంత . ఈ వ్యాధికి గురైన సమంత ఎంత కష్టపడిందో మనం చూసాం. కొన్ని నెలలు చికిత్స కోసం దేశ విదేశాలు తిరిగింది . ఫైనల్లీ మయోసైటిస్ వ్యాధి నుంచి డేంజర్ జోన్ నుంచి బయటపడింది అంటూ వార్తలు వినిపించాయి.
మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీ అవ్వాలి అని కూడా సమంత ఫిక్స్ అయిపోయింది. సిటాడిల్ కి వాయిస్ డబ్ ఇస్తూనే..మళ్ళీ కొత్త సినిమాలకి కమిట్ అవుతూ వచ్చింది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంతకు మళ్ళీ మయోసైటీస్ వ్యాధి తిరగబడిందట. యస్ ప్రసెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ని షేక్ చేస్తుంది.
మళ్ళీ సమంతకి ఆ మాయదారి మయో సైటీస్ వ్హ్యాధి తిరగబడ్డిందట. ఆమె మల్లి ట్రీట్మెంట్ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాలని భావిస్తుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ..జనాలు మాత్రం బాగా టెన్షన్ పడిపోతున్నారు. సమంత దీనిపై స్పందిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు సమంత పూర్తి ఆరోగ్యవంతరాలుగా కోలుకొని బయటపడాలి అని ప్రార్థిస్తున్నారు..!!