Moviesఆ హీరోకు మండించాలనే.. అనుపమ ఈ విధంగా టిల్లు గాడి పెదాలను...

ఆ హీరోకు మండించాలనే.. అనుపమ ఈ విధంగా టిల్లు గాడి పెదాలను జుర్రుకునేసిందా..? ఏం పిల్ల రా బాబు ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు చెప్పగానే అందరికీ ఐదున్నర అడుగుల ట్రెడిషనల్ కటౌట్ ఏ కనిపిస్తుంది. చక్కటి పట్టు చీర.. చేతినిండా గాజులు ..నుదుట బొట్టు ..పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్..తల నిండా మల్లెపూలు.. ఓరగా నవ్వుతూ సిగ్గుపడే ఓ అమ్మాయి.. నిన్న మొన్నటి వరకు అనుపమ పరమేశ్వరణ్ అంటే ఇదే విధంగా ఊహించుకున్నారు జనాలు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో అనుపమ రూట్ మార్చేసింది .

చిట్టి పొట్టి మిడ్డీలు చెడ్డీలతో సెక్సీ బాడీ పార్ట్స్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. అంతేకాదు ఏకంగా లిప్ లాక్ సీన్స్ లో నటించేస్తుంది . మొన్న ఆ మధ్య రౌడీ బాయ్స్ సినిమాలో ఘాటైన సీన్స్ లో నటించిన అనుపమ పరమేశ్వరణ్.. టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్స్ ని కొరికేస్తూ పెదాలను జుర్రుకునేసింది . దీనికి సంబంధించిన సీన్ పదే పదే రీప్లే చేసి చూస్తున్నారు అనుపమ అభిమానులు . అదేదో సాటిస్ఫాక్షన్ కోసం కాదు . మా అనుపమనేనా..? ఈ అనుపమ..? అంటూ బాధగా కన్నీళ్ళతో చూస్తున్నారు .

అయితే సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . పద్ధతిగా నటించే అనుపమ పరమేశ్వరన్ ఎందుకు ఇలా హాట్ సీన్స్ లో నటించి పరువు పోగొట్టుకుంటుంది అనేది వైరల్ గా మారింది. ఓ తెలుగు హీరోకి మండించడానికి అన్న ఆన్సర్ వినిపిస్తుంది . గతంలో ఆ తెలుగు హీరో అనుపమ పరమేశ్వరన్ రెండుసార్లు రిజెక్ట్ చేశారట. ఆమె రొమాంటిక్ సీన్స్ కి పనికిరాదు .. ఆమె అందుకు వేస్ట్ అంటూ కామెంట్స్ కూడా చేశారట . ఆ కామెంట్స్ విన్న అనుపమ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టడానికి ఈ విధంగా హాట్ అండ్ సెక్సీ సీన్స్ లో కూడా నటిస్తుంది అని చెప్పుకొస్తున్నారు జనాలు. ఏమాటకామాటే ఈ సీన్స్ లో కుర్రాళ్ళకి కూడా మూడ్ తెప్పించే విధంగా నటించేసింది అనుపమ. అయితే అభిమానులు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news