Movies1987 లో పుట్టిన సమంత ఏజ్ ఇంకా 23 ఏళ్లు మాత్రమే.....

1987 లో పుట్టిన సమంత ఏజ్ ఇంకా 23 ఏళ్లు మాత్రమే.. ఎలాగో తెలుసా..?

సమంత .. సినిమా ఇండస్ట్రీలో బడా హీరోయిన్. ” ఏ మాయ చేసావే” సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు సమంత చూస్ చేసుకునే సినిమాలు చాలా చాలా బాగుంటాయి అంటూ స్టార్ హీరోలు కూడా స్టేజిపై మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కెరియర్ లో బాగా దూసుకుపోతున్న సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆ తర్వాత జాలీగా గడిపిన సమంత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసేసుకుంది . ఆ తర్వాత సమంతను దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు .

అవన్నీ పక్కన పెడితే విడాకులు తర్వాత ఎటువంటి స్ట్రెస్ లేకుండా సమంత తన ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి చూస్తుంది . మయోసైటిస్ వ్యాధి నుంచి సక్సెస్ఫుల్గా బయటపడిన సమంత రీసెంట్గా తనకు సంబంధించిన వ్యాయమం చేస్తున్న పిక్ ను షేర్ చేసింది . అంతేకాదు అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్ ని కూడా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే సమంత తన హెల్త్ కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా షేర్ చేసుకుంది .

అయితే ఈ హెల్త్ డాక్యూమెంట్స్ లో సమంత ఏజ్ ..వెయిట్ ..హెల్త్ అప్డేట్స్ అన్ని తెలుస్తున్నాయి. సమంత ఏజ్ కేవలం 23 ఏళ్లు అని.. ఆ పేపర్లో ఉంది . సమంత వెయిట్ 50 కేజీలు . అయితే ఇది చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు. సమంత పుట్టింది 1987లో మరి ఆమె వయసు ఇంకా 23 ఏళ్లేనా..? ఏంటి అంటూ షాక్ అయిపోయారు. సమంత మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్లు .. మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ సెర్చ్ చేస్తున్నారు జనాలు . మెటబాలిక్ ఏజ్ అనేది మన బాడీ హెల్త్ ని బట్టి లెక్కిస్తారు. మెటబాలిక్ ఏజ్ తక్కువగా ఉండాలి. అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ..ఈ విధంగా చూసుకుంటే సమంత చాలా చాలా ఎనర్జిటిక్ గా ఆరోగ్యంగా ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news