ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే అక్కినేని ఇంటి శుభకార్యం జరగబోతుందా..? అంటే యస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ని ఎదురుకున్న అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే ఒక బిగ్ పార్టీని ఇవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .
అక్కినేని నాగార్జున నటించిన నా స్వామి రంగా సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి.. లాభాల పాట పట్టింది. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున నటించిన సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోని తన సక్సెస్ ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడట నాగార్జున . ఆ కారణంగానే త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోఓ బిగ్ పార్టీని కండక్ట్ చేయబోతుందట . ఈ పార్టీకి టాలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు నాగార్జున బిజినెస్ పార్ట్నర్స్ కూడా రాబోతున్నారట.
కాగా నాగార్జున ఎంతో ఇష్టంగా తీసుకొని నటించిన సినిమా నా స్వామి రంగా . ఆశికారంగన్నాధ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకునింది . ఈ సినిమా నాగార్జునకు మంచి నటుడు అనే ట్యాగ్ ని మళ్లీ పడేలా చేసింది. అల్లరి నరేష్. రాజ్ తరుణ్ కూడా ఈ సినిమాలో నటించాడు..!!