Moviesత్రివిక్రమ్ ఇంత నమ్మక ద్రోహం చేశాడా..? మహేశ్ తో తెరకెక్కించాల్సిన సినిమా...

త్రివిక్రమ్ ఇంత నమ్మక ద్రోహం చేశాడా..? మహేశ్ తో తెరకెక్కించాల్సిన సినిమా “గుంటూరు కారం” కాదా..? బయటపడ్డ ఫోటోలు..!!

పాపం..మహేష్ బాబు కెరీర్ లో ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది . మరి ముఖ్యంగా మహేష్ బాబుని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు ట్రోలర్స్..మీమర్స్. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు లాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం పెద్ద గొప్ప విషయం అని ఒక అప్పట్లో చెప్పుకునే వాళ్ళమని.. అసలు ఆయన తెరకెక్కించే సినిమాలు ఈ మధ్యకాలంలో బాగోవడం లేదు అని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించి .. మరొక విషయాన్నీ ట్రెండ్ చేస్తున్నారు. గుంటూరు కారం కన్నా ముందే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమా రావాల్సింది అని చెప్పుకొస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మహేష్ బాబు తో సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పిక్స్..

గుంటూరు కారం పిక్స్ చూస్తే చాలా డిఫరెంట్ . అందులో మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో మహేష్ లుక్ చూస్తే మరొకలా ఉంటుంది. దీంతో అనుకున్న కథ ఒకటి నువ్వు తెరకెక్కించిన కథ ఒకటి ..యాక్షన్ మూవీ అని చెప్పి సెంటిమెంట్ మూవీని తరికెక్కిస్తావా..? అంటూ మండిపడుతున్నారు . దీంతో మరోసారి గుంటూరు కారం సినిమాపై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news