Movies"2024లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ జంటలు ఇవే"..పేర్లుతో సహా బయట పెట్టేసిన...

“2024లో విడాకులు తీసుకోబోతున్న స్టార్ జంటలు ఇవే”..పేర్లుతో సహా బయట పెట్టేసిన వేణు స్వామీ..!!

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిపోయిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించేసుకున్నాడు. ఆయన చెప్పినవి తూచా తప్పకుండా జరుగుతూ ఉండడమో.. లేకపోతే ఆయనపై నమ్మకమో తెలియదు కానీ బడా సెలబ్రిటీలు కూడా ఆయనను ఇంటికి పిలిపించుకొని ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారంటే .. ఆయనపై నమ్మకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తున్నాయి .

2024లో ఏ జంట ఎప్పుడు విడాకులు తీసుకోబోతుంది అన్న విషయాలను పేర్లతో సహా బయట పెట్టేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేసిన వేణు స్వామి… ఆ తర్వాత సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్న ఏం రెస్పాండ్ అవ్వలేదు . రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ ఈ సంవత్సరం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి విడాకులు తీసుకోబోతున్నారు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు .

అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్నాలజినోవో కూడా విడాకులు తీసుకోబోతున్నారు అని .. ఇదే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ మరో అమ్మాయిని నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడు అని తేల్చి చెప్పాడు. అంతేకాదు రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డివర్స్ తీసుకుంటారని.. ప్రభాస్ జాతకంలోనూ అదే ఉంది అని .. ఆయన ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటే చేసుకున్నట్లు లేకపోతే విడాకులు తప్పవు అని.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయే ఛాన్స్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని తేల్చి చెప్పేసాడు. ఇంత కఠినంగా వేణు స్వామి మాట్లాడడంతో ఫాన్స్ టెన్షన్ పడిపోతున్నారు . నిజంగానే వీళ్ళు విడాకులు తీసుకుంటారా..? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news