ప్రపంచవ్యాప్తంగా 2024 కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు జనాలు . మరీ ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి యువత 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా చేసుకున్నారు . చిన్న- పెద్ద – ముసలి అని తేడా లేకుండా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అరుస్తూ కేకలతో గ్రాండ్గా న్యూ ఇయర్ కి ఆహ్వానం పలికారు . కాగా చాలాచోట్ల రిసార్ట్స్ లో పార్టీలు డాన్సులు వేసుకుంటూ యువత బాగా ఎంజాయ్ చేసింది .
కేవలం యువతే కాదు సినీ సెలబ్రిటీస్ , పొలిటిషియన్స్ కూడా ఈ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేశారు . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. టాప్ పొలిటిషియన్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఓ రాజకీయ నేత న్యూ ఇయర్ పార్టీ కోసం ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ ని డ్యాన్స్ కోసం బుక్ చేసుకున్నారట . అంతేకాదు ఒక్క నైట్ ఆ పార్టీలో డాన్స్ చేసినందుకుగాను ఏకంగా ఐదు కోట్ల ఆఫర్ ఇచ్చారట .
దీంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ఒక్క నైట్ మహా అయితే ఒక నాలుగు పాటలు లేదా ఐదు పాటలకు డాన్స్ చేస్తుంది. దానికి పోయి ఐదు కోట్లు ఇచ్చాడా ..? అంతగా ఆ హీరోయిన్ లో ఏముంది అంటుంటే .. మరికొందరు ఏమో డాన్స్ తర్వాత ఏం చేశారో ఏమో ..తాగేసిన మత్తులో ఏదైనా చేయొచ్చు .. బయట వాళ్లకు తెలుస్తుందా ఏంటి అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . ఇప్పుడు ఈ హీరోయిన్..ఆ టాప్ పొలిటీషియన్ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!