Moviesకాజల్-సమంతల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటో తెలుసా..? ఎవ్వరికి తెలియని...

కాజల్-సమంతల మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటో తెలుసా..? ఎవ్వరికి తెలియని టాప్ సీక్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంతకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు స్పెషల్ రిలేషన్షిప్ .. స్పెషల్ బాండింగ్ ఉందా ..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . వీళ్లది బ్లడ్ రిలేషన్షిప్ కాదు కానీ చాలా సినిమాలలో వీళ్ళు కలిసి నటించారు . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన అని సినిమాలు ఈ జనరేషన్ హీరోయిన్స్ మరి ఎవరు చేయకపోవడం గమనార్హం.

ఇండస్ట్రీలోకి కాజల్ “లక్ష్మీ కళ్యాణం” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . సమంత “ఏం మాయ చేసావే” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరకు ఇద్దరే అన్ని విషయాలలో తోపులు. వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించారు . అప్పటినుంచి వీళ్లను అక్కాచెల్లెళ్ళు అంటూ పిలవడం మొదలుపెట్టారు . వీళ్ళు కలిసి నటించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

బృందావనం : 2010లో ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాలో కాజల్ – సమంత అక్కా చెల్లెలుగా నటించి మెప్పించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .

బ్రహ్మోత్సవం : మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాలో కాజల్ – సమంత నటించారు.

అదిరింది: విజయ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో కూడా కాజల్ – సమంత కలిసి నటించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అభిమానులను బాగా ఆకట్టుకునింది .

జనతా గ్యారేజ్: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాను కొరటాల శివ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు . ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో నటించగా హీరోయిన్గా నిత్యామీనన్ – సమంత నటించారు.

ఇలా కాజల్ – సమంత కనిపిస్తే ఆ సినిమా హిట్ అయిపోతుంది అన్న నమ్మకం అభిమానుల్లో ఏర్పడిపోయింది . అంతేకాదు ఇలా వీళ్ల కాంబోలో ఇంకా చాలా సినిమాలు రావాల్సింది. కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నారు . అలా సినిమా ఫీల్డ్ లో అక్క చెల్లెలుగా మిగిలిపోయారు ఈ ఇద్దరు హీరోయిన్లు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news