సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవ్వడానికి ఫ్యాన్స్ బాగా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జంటలను తెరపై చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ అవి కుదరదు . రీజన్ ఏంటో తెలియదు కానీ కొన్ని కొన్ని కాంబోలు తెరపై సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి . కొన్నిసార్లు అవి సెట్ అవ్వకుండా అలాగే మిగిలిపోతాయి. అలాంటి ఒక రేర్ కాంబో నే బన్నీ నయనతార .
ఇద్దరు తోపైనా యాక్టర్లే . కానీ వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే గతంలో వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాల్సింది . కానీ మిస్ అయింది. ఆ సినిమాని దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది . అయితే ఈ పాత్ర కోసం ముందుగా హారిష్ శంకర్ నయనతారను అనుకున్నారట . ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట .
కానీ ఆమె కథ విని రిజెక్ట్ చేసిందట. ఈ పాత్ర తనకు సెట్ అవ్వదు అంటూ తేల్చి చెప్పేస్తుందట. అందుకే ఈ పాత్ర పూజ హెగ్డే చేత చేయించారు హరిష్ శంకర్ . ఏ మాటకు ఆ మాట ఈ పాత్రలో పూజా తప్పిస్తే మిగతా ఎవ్వరు సెట్ అవ్వరు అని అనిపించే అంత బాగా నటించింది .. ఫస్ట్ హిట్ ఈ సినిమా ద్వారా తన ఖాతాలో వేసుకున్నింది పూజ హెగ్డే . అలా బన్నీ నయనతార కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది అనమాట.