హీరోయిన్ పొట్ట దెబ్బకు సినిమా ప్లాప్ అవ్వడం ఏంటన్న డౌట్ సహజంగానే వస్తుంది. కొన్ని సినిమాల్లో కథ, కథనాలు ఎంత బాగున్నా.. హీరో ఎంత కష్టపడ్డా హీరోయిన్ల వల్ల సినిమా మైనస్ అవుతుంటుంది. కళ్యాణ్‌రామ్ అసాధ్యుడు సినిమాకు హీరోయిన్ చాలా పెద్ద మైనస్. చాలా సినిమాల్లో హీరోయిన్లు మైనస్ అవ్వడం వల్లే ఆ సినిమా సరిగా ఆడని సినిమాలు ఉన్నాయి.
ఇక టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తన 100వ సినిమా మహాత్మ చేశారు. అప్పటికే కృష్ణవంశీ ఫామ్‌లో లేరు. అయితే ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ నటించారు. ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది శ్రీకాంత్‌కు. ఆ నమ్మకంతోనే తన 100వ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలను కృష్ణవంశీ చేతుల్లో పెట్టాడు శ్రీకాంత్.
ఈ సినిమాలో మళయాల ముద్దుగుమ్మ భావన హీరోయిన్. ముందుగా చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు పరిశీలించినా.. బడ్జెట్ ప్రాబ్లమ్‌తో భావనను హీరోయిన్‌గా తీసుకున్నారు. భావన అప్పటికే తెలుగులో గోపీచంద్ ఒంటరి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్. ఇక మహాత్మ సినిమా కూడా కథ బాగున్నా.. కథనం అంచనాలు అందుకోలేకపోవడం.. హీరోయిన్ భావన సరిగా సెట్‌కాక సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు.
మరీ ముఖ్యంగా హీరోయిన్ విషయానికి వస్తే మహాత్మ సినిమా టైంకే భావన బాగా బొద్దుగా ఉంది. బూరెల్లాంటి బుగ్గలు, నవ్వితే చాలు నోటినిండా పళ్లే కనిపిస్తాయి. కళ్లు చాలా ప్లస్… ఇక హీరోయిన్ అంటే నాభి చాలా నాజూగ్గా ఉండాలి. అయితే భావన పొట్ట చాలా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఆమె నాభి మీద కాన్‌సంట్రేషన్ చేసినా సరిగా వర్కవుట్ కాలేదు. కృష్ణవంశీ ఆమెను నాజూగ్గా తయారు కావాలని ఎంతో ఒత్తిడి చేస్తే కొంత వరకు సన్నబడింది.. అయినా ఆమె ఫిజిక్, పొట్ట వల్ల ఆమె శ్రీకాంత్ పక్కన సరిగా సెట్ కాలేదు.
ఫైనల్ గా మహాత్మ రిలీజై బాకాఫీస్ వద్ద చతికిల పడిందనే చెప్పాలి. శ్రీకాంత్ పెర్పామెన్స్ సోసో అన్న టాక్ వచ్చింది. మ్యూజిక్ బాగోలేదు.. కృష్ణవంశీ టేకింగ్‌లో మ్యాజిక్ మిస్ అయ్యింది. ఇక హీరోయిన్ భావన కాకుండా మరో స్టార్ హీరోయిన్‌ను ఈ సినిమాలో పెట్టుకుని ఉంటే రిజల్ట్ కొంచెం మారేదని అప్పట్లో టాలీవుడ్‌లో టాక్ నడిచింది.