Moviesఓ మై గాడ్: రాజీవ్ కనకాల సడెన్ గా బరువు పెరగడానికి...

ఓ మై గాడ్: రాజీవ్ కనకాల సడెన్ గా బరువు పెరగడానికి కారణం అదేనా..? ఫ్యాన్స్ నెత్తిన పెద్ద పిడుగు లాంటి వార్త..!

రాజీవ్ కనకాల .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. ఎలాంటి పాత్రలనైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న టాలెంటెడ్ నటుడు అనే చెప్పాలి . కాగా రాజీవ్ కనకాల అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . పాజిటివ్ నెగిటివ్ రోల్స్ చేసి ఆయనలోని నటుడు బయట పెట్టాడు . రీసెంట్గా రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు .

“బబుల్గం” సినిమాతో రోషన్ కనకాల కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది . కాగా ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో రాజీవ్ కనకాల బాగా కష్టపడ్డారు. అయితే ఒకప్పుడు రాజీవ్ కనకాలకు ఇప్పుడు రాజీవ్ కనకాలకు చాలా తేడా ఉంది . బాగా బరువు పెరిగిపోయారు. దానికి కారణం ఏంటా ..?? అంటూ జనాలు బాగా ఆలోచించారు . దానికి ఆన్సర్ బయటపడింది .

రాజీవ్ కి ఆ మధ్య ఫుడ్ పాయిజన్ అయిందట . ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక.. సెలైన్స్ ఆంటీ బయోటిక్స్ ఎక్కువగా ఇచ్చారట . ఆ సమయంలో ఆసుపత్రిలో ఇచ్చిన ఫుడ్ .. ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ కూడా తినేసేవారట . ఇక ఇంటికి వచ్చాక రోజు స్వీట్స్ తినాలనిపించి రోజు అరకిలో స్వీట్స్ తినేసేవారట. దాంతో సడన్గా బరువు పెరిగిపోయారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది//!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news