Moviesఓరి దేవుడోయ్...సెక్సీ ఫిగర్ కోసం మృణాల్ ఠాకూర్ ఏం చేస్తుందో తెలుసా.....

ఓరి దేవుడోయ్…సెక్సీ ఫిగర్ కోసం మృణాల్ ఠాకూర్ ఏం చేస్తుందో తెలుసా.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడానికి చాలా చాలా ట్రై చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు కొంతమంది అందాల ముద్దుగుమ్మలు . వన్స్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక అవకాశాలు సంపాదించుకున్నాక వాళ్ళ క్రేజ్ పాపులారిటీ డబుల్ అయిపోతుంది . అయితే అందరూ తెరపై కనిపించే అందాన్ని మాత్రమే చూస్తారు . తెర వెనక ఆ అందాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు చేసే పనులు పడే తిప్పలు చాలా తక్కువ మందికే తెలుసు.

అలాంటి విషయాలను బయటపెట్టేసింది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ . మనకు తెలిసిందే మృణాల్ ఠాకూర్ కత్తిలాంటి హీరోయిన్ . సెక్సీ ఫిగర్ కూడా ఉంటుంది . ఎలాంటి మగాళ్ళనైనా సరే ఇట్టే టెంప్ట్ చేసి పడేస్తుంది. అయితే అలాంటి ఒక హాట్ సెక్సీ ఫిగర్ కోసం మృణాల్ చాలా చాలా కష్టపడుతుంది . ఎంతలా అంటే రోజుకి 10 గంటలకు పైగానే జిమ్ చేసేస్తుంది .

రీసెంట్గా మృణాల్ ఠాకూర్ జిమ్లో కష్టపడుతున్న ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంది . ఈ ఫొటోస్ లో ఆమె చేసే ఎక్సర్సైజెస్ చూస్తుంటే బుర్ర గిర్రని తిరిగి పోతుంది. బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ మెలికలు తిప్పుతూ వామ్మో ఒకటా రెండా ఎన్నెన్నో.. ఇంత అందమైన అందం కావాలి అంటే ఇన్ని తిప్పలు పడాల్సిందే అన్న విధంగా పోస్ట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ జిమ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news