Moviesపెళ్లైన రెండు నెలలకే..కొంప ముంచేసినా మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి..ఫ్యాన్స్...

పెళ్లైన రెండు నెలలకే..కొంప ముంచేసినా మెగా కోడలు పిల్ల లావణ్య త్రిపాఠి..ఫ్యాన్స్ హర్ట్..!

సినిమా ఇండస్ట్రీలో ఏ వార్త అయినా సరే నెట్టింట జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. రీసెంట్ గానే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే మొన్నటి వరకు అవకాశాలు లేక అల్లాడిపోయిన లావణ్య కు మెగా కోడలు ట్యాగ్ రాగానే అవకాశాలు అవంతటావే వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. లావణ్య త్రిపాఠి కూడా సమంత లాగే చేస్తుంది అని .. సమంత పెళ్లి తర్వాత సినిమాలు చేయను అంటూ చెప్పి అవకాశాలు రావడంతో మళ్ళీ సినిమాలకు కమిట్ అయిందని .. ఇప్పుడు లావణ్య త్రిపాఠి కూడా అదే విధంగా “మిస్ పర్ఫెక్ట్” అనే వెబ్ సిరీస్ చేసింది అని.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇద్దరూ కూడా ఒకే విధంగా ముందుకు వెళ్తున్నారని.. సమంత లాగే బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటే లావణ్య త్రిపాఠి లైఫ్ ఎలా మారిపోతుందో అంటున్నారు అభిమానులు . అంతేకాదు మెగాకోడలు ట్యాగ్ వచ్చాక ఇంకా సినిమాలు చేయడం అవసరమా ..??అంటూ కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో లావణ్య త్రిపాఠి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూద్దాం ఈ సిరీస్ మెగా కోడలు పిల్లకి ఎలాంటి హిట్ ఇస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news