Movies"500 కోసం హోటెల్ లో అలాంటి పని చేశా"..ఎవ్వరికి తెకియని సంచలన...

“500 కోసం హోటెల్ లో అలాంటి పని చేశా”..ఎవ్వరికి తెకియని సంచలన విషయాని బయటపెట్టిన సమంత..!!

సమంత .. ఓ అందాల ముద్దుగుమ్మ.. కుందనపు బొమ్మ .. ఎన్ని చెప్పుకున్న తక్కువే. అందానికి అందం.. నటనకి నటన కష్టపడే తత్వానికి కష్టపడే తత్వం . ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయో . ఇదంతా నాగచైతన్యను పెళ్లి చేసుకునే వరకే . ఎప్పుడైతే నాగచైతన్యను పెళ్లి చేసుకుని డివర్స్ ఇచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియాలో సమంత ని బూతులు తిడుతున్నారు. ఆమెకు అసలు కుటుంబం అంటే తెలియదు అని ..

ప్రేమ అనేదానికి అర్థం తెలియదు అని ..సెల్ఫిష్ అని అవసరానికి వాడుకొని వదిలేసే క్యారెక్టర్ అని.. నోటికి వచ్చిన పదాలతో ట్రోల్ చేస్తున్నారు . అయినా వాటి గురించి పట్టించుకోని సమంత తన పని తాను చూసుకుంటుంది . రీసెంట్గా సమంత ఇంటర్వ్యూలో పాల్గొని తన చైల్డ్ హుడ్ గురించి తన ఫ్యామిలీ ఫైనాన్స్ పొజిషన్ గురించి బయట పెట్టింది. తనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని .. ఒక పూట అన్నం తినడానికి కూడా చాలా కష్టంగా ఉండేది అని .. అందరి తల్లిదండ్రులాగే నా తల్లిదండ్రులు కూడా బాగా చదువుకోవాలి..

మంచి ఉద్యోగం చేయాలి అని చెప్పారని . స్కూల్ వరకు బాగానే చదువుకున్నా కానీ కాలేజీకి వచ్చాక చదువు పెద్దగా చదువు అబ్బ లేదని . అదే కాకుండా నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు కూడా ఉన్నాయని .. ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేయడానికి డిసైడ్ అయ్యాను అని .. అలానే ఇంటికి పెద్దదిక్కుల మారానని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే హోస్ట్ మీ మొదటి సంపాదన ఎంత అని అడగ్గా..” ఒక ఈవెంట్లో హోస్టుగా చేసినందుకుగాను 500 రూపాయలు ఇచ్చారని ..అది చిన్న హోటల్ అని అయినా కూడా నేను 500 కోసం అలా చేయక తప్పలేదు అని చెప్పుకొచ్చింది”..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news