Moviesఒక్కే ఒక్క నిర్ణయంతో దేశాని ఊపేస్తున్న మన డార్లింగ్ ప్రభాస్.. శభాష్...

ఒక్కే ఒక్క నిర్ణయంతో దేశాని ఊపేస్తున్న మన డార్లింగ్ ప్రభాస్.. శభాష్ రా అబ్బాయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే మన దేశం మొత్తం రామనామంతో మారు మ్రోగిపోతుంది . అటు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కూడా పూర్తయిపోయింది. కేవలం కొద్ది గంటలు అంటే కొద్ది గంటల్లోనే ఆలయంలో రాముడు ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది .

అయితే రామ మందిర నిర్మాణం కోసం ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చి విరాళాలు సేకరించిన విషయం అందరికీ తెలిసిందే . చాలా మంది తమ స్థాయికి స్తోమతకు తగ్గట్టు విరాళాలు ఇచ్చారు . ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరాముడు భక్తులు భారీ స్థాయిలో విరాళాలు అందించారు . అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజుల వంశానికి చెందిన వ్యక్తి అన్న సంగతి మనకు తెలిసిందే .

ఫుడ్ విషయంలో రాజ మర్యాదలు చేసే ప్రభాస్ రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అన్నప్రసాదా నిమిత్తము తన వంతుగా ప్రభాస్ 50 కోట్లు విరాళంగా ప్రకటించారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఏ హీరో కూడా ఇంత పెద్ద మనసు చాటుకోడు అంటూ జనాలు ఆయనకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి అంటూ ఆశీర్వదిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news