Moviesచిరంజీవి కూడా అలాంటి ఆపరేషన్ చేయించుకున్నాడా..? ఫ్యాన్స్ కి గుండెలు...

చిరంజీవి కూడా అలాంటి ఆపరేషన్ చేయించుకున్నాడా..? ఫ్యాన్స్ కి గుండెలు బద్దలైపోయే న్యూస్ ఇది..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా సర్జరీ చేయించుకున్నాడు అనే వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని ఓ రేంజ్ లో షేక్ చేసి పడేస్తుంది . కష్టానికి మరో మారు రూపంగా చెప్పుకునే చిరంజీవిపై ఇలాంటి రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ కావడం మెగా అభిమానులకు మండిస్తుంది .

చిరంజీవి తన కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలలో అవకాశాల కోసం చాలా చాలా కష్టపడ్డారట. ఫైనల్లీ ఎలాగోలా అవకాశాలు దక్కించుకొని తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారాక పలువురు చిరంజీవి ముక్కుపై వ్యంగ్యంగా కామెంట్ చేసేవారట . చిరంజీవి ముక్కు వంకరగా ఉంటుంది అని .. చూడడానికి అంతగా బాగోదు అని ..

చాలామంది ఆయన ముందే వెటకారంగా కామెంట్స్ చేసేవారట . దీంతో కొన్నాళ్లు పాటు సైలెంట్ గా ఉన్న చిరంజీవి..ఆ తరువాత ఆ వాగుడు ఎక్కువ అయిపోవడంతో బాగా హర్ట్ అయ్యారట. అంతేకాదు చిరంజీవి ఆపరేషన్ చేయించుకొని మరి ముక్కుని సరి చేయించుకున్నాడు అన్న వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. అంతేకాదు ఇదే వార్తని మరొకసారి ఆకతాయిలు ట్రోల్ చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ అలాంటి ట్రోలర్స్ పై మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news