పాపం.. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు శ్రీ లీల బ్రతుకు బస్టాండ్ అయ్యే రోజులు దగ్గరికి వచ్చేసాయి అంటున్నారు జనాలు . శ్రీ లీల నిన్న మొన్నటి వరకు ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనం చూసాం . అమ్మడు సినిమా చేస్తే హిట్ అంటూ అమ్మడు సినిమాలో ఉంటే కోట్ల వర్షం అంటూ తెగ పొగిడేసారు .
సీన్ కట్ చేస్తే ఆమె నటించిన ఆది కేశవ , అలాగే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ దారుణంగా దెబ్బతిన్నాయి . టాక్ పరంగా ఓకే గాని కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్ద నిలబెట్టలేకపోయింది. అంతేకాదు శ్రీ లీల ఖాతాలో ఇప్పుడు ఒక బిగ్ హిట్ పడాలి లేకపోతే ఆమె బ్రతుకు బస్టాండ్ లా తయారైపోతుంది . దీంతో అమ్మడు ఇప్పుడు తన ఆశలన్నీ గుంటూరు కారం సినిమా పైన పెట్టుకొని ఉంది .
ఈ సినిమా ద్వారా హి కొడితే కొట్టినట్లు లేదంటే ఆమె పరిస్ధితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో మహేష్ బాబుకి మరదలుగా నటించబోతుంది శ్రీ లీల . మీనాక్షి చౌదరి రెండో హీరోయిన్ గా నటించబోతుంది. సినిమాలో మొదటి హీరోయిన్ కన్నా రెండవ హీరోయిన్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా సరే జనాలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. దీనితో శ్రీలీల ఫ్యూచర్ అయోమయ పరిస్థితిలో పడిపోయింది అంటున్నారు ఆమె అభిమానులు..!!