Moviesఓరి దేవుడోయ్..ఆ స్టార్ హీరోకి అమ్మ రోల్ లో అనసూయ.. ఎందుకు...

ఓరి దేవుడోయ్..ఆ స్టార్ హీరోకి అమ్మ రోల్ లో అనసూయ.. ఎందుకు ఒప్పుకుందో తెలుసా..?

అనసూయ .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . అందం – నటన – అభినయానికి ఏ స్టార్ హీరోయిన్ కి తీసిపోదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అనసూయ చాలా బోల్డ్.. చాలా కఠినంగా.. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడేస్తుంది . ప్రజెంట్ బుల్లితెరకు దూరమైన అనసూయ వెండితెరపై మాత్రం తన హవా కొనసాగిస్తుంది. పలు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది .

రీసెంట్గా అనసూయకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అనసూయ స్టార్ హీరోకి తల్లిగా నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి అనసూయ అలాంటి పాత్రలను చూస్ చేసుకోదు.. మరి ఎందుకు స్టార్ హీరోకి తల్లి పాత్ర చూస్ చేసుకుంది అంటే మాత్రం అది ఆ స్టార్ హీరో చిన్నప్పటి క్యారెక్టర్ కి అంటూ తెలుస్తుంది . యస్ ప్రసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డకు చిన్నప్పటి క్యారెక్టర్ కు అనసూయ తల్లిగా నటించబోతుందట . అంతేకాదు ఇది ఫుల్ టు ఫుల్ మదర్ సెంటిమెంట్ సినిమా అంటూ కూడా తెలుస్తుంది. అమ్మ గొప్పతనం చెప్పే సినిమా కావడంతోనే అనసూయ ఈ పాత్రకు ఈకె చెప్పిందట, అనసూయ కెరియర్ లోనే ఇది ది బెస్ట్ సినిమాగా నిలవబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news