News"ఉపాసన ని పెళ్లి చేసుకోవాలి అంటే అందుకు నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే"..చరణ్...

“ఉపాసన ని పెళ్లి చేసుకోవాలి అంటే అందుకు నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే”..చరణ్ కి షాకింగ్ కండీషన్ పెట్టి పెళ్లి చేసిన ప్రతాప్ రెడ్డి..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న క్రేజీయస్ట్ కప్పుల్స్ ఎవరు అంటే అందరూ టక్కున చెప్పేది రామ్ చరణ్ – ఉపాసన . ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఉపాసన – చరణ్ కంటే రెండేళ్లు పెద్దది . అయినా కూడా మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు . అయితే ఉపాసన తాతగారు ప్రతాప్ రెడ్డి మాత్రం చరణ్ కి క్రేజీ కండిషన్ పె

ఏకంగా ఇంటికి వచ్చి మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ , రామ్ చరణ్ ముందే ఆ కండిషన్ను వివరించారట. “చాలామంది పెద్ద ఇంటి వాళ్ళు తమ కోడలు వర్క్ చేయడం ఇష్టం లేక ..పెళ్లి తర్వాత నాలుగు గోడల మధ్య బంధీగా ఉంచుతారు అని ..అది మా ఫ్యామిలీకి నచ్చదు అని.. అబ్బాయిలు ఎలా జాబ్ చేస్తారో అమ్మాయిలు కూడా తమ కోరిక ప్రకారమే జాబ్ చేయాలి అని.. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకోవాలి అని ..మీరు ఒకవేళ పెళ్లి తర్వాత ఉపాసనతో బిజినెస్లు ..జాబులు చేయించకపోతే అది ఖచ్చితంగా ఆమె చదువుకున్న చదువు వ్యర్థమే అని ..

అందుకే ఉపాసన మీ ఇంటికి కోడలు కావాలి అంటే కచ్చితంగా పెళ్లి తర్వాత ..మీ ఇంటికి కోడలు అయినా కూడా ఆమె తనకు ఇష్టమైన వర్క్ చేస్తుంది అని ..ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని కండిషన్ పెట్టారట” . మొదటి నుంచి లేడీస్ తమ కాళ్లపై నిలబడాలి అని ఆలోచించే చిరంజీవి ఈ కండిషన్ యాక్సెప్ట్ చేసి మరి ఉపాసననూ తన ఇంటి కోడలుగా ఆహ్వానించారు. ప్రెసెంట్ ఈ జంట ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గానే ఈ జంటకు క్లింకార అనే పాప కూడా పుట్టింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news