Moviesకృష్ణంరాజుకి ఉపాసన కూతురు అవుతుందా ..? ప్రభాస్ కి సిస్టరా..? ఎలాగో...

కృష్ణంరాజుకి ఉపాసన కూతురు అవుతుందా ..? ప్రభాస్ కి సిస్టరా..? ఎలాగో తెలుసా..?

కృష్ణంరాజు.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఎన్నో హిట్ సినిమాలలో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఓ పెద్దదిక్కులా మారాడు . ఆయన నటించిన సినిమాలో ఇప్పటికీ జనాలు టీవీలో చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంటే కృష్ణంరాజు గారి నటన ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు .

అయితే ఆయనకు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆయన మరణించారు . కృష్ణంరాజు మరణించడానికి ముందు కాలికి గాయమై అపోలో ఆసుపత్రిలో చేరారు . అప్పుడు అపోలో ఆసుపత్రిలో ఉపాసన కృష్ణంరాజు గారి ఆరోగ్యం పట్ల చాలా కేర్ తీసుకుందట . ఆ సమయంలో ఉపాసన కన్న కూతురి కన్నా ఎక్కువగా ఆయన దగ్గరే ఉంటూ ప్రేమగా చూసుకుంటూ మెడిసిన్ కన్నా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ కృష్ణంరాజుకి త్వరగా నయం అయ్యేలా చేసిందట .

అంతేకాదు ఇంటికి వెళ్లకుండా 24 గంటలు ఆయనతోనే ఉంటూ చాలా చాలా ప్రేమగా చూసుకునిందట. ” ఆ టైంలో కృష్ణంరాజు గారు నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నావ్ తల్లి.. గాడ్ బ్లెస్స్ యు తల్లి అంటూ చాలా ప్రేమగా మాట్లాడారట ఆశీర్వదించారట “. అంతేకాదు కృష్ణంరాజు భార్య శ్యామల దేవికి కూడా ప్రభాస్ తర్వాత అంతా ఇష్టమైన హీరో రామ్ చరణ్ అంటూ ఉపాసనకు చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news