ఒకప్పుడు ఒక పీఆర్వో ఇప్పుడు జర్నలిస్టు అవతారం ఎత్తిన వ్యక్తి అంటే టాలీవుడ్‌లో ఎవరికీ తెలీదు. రిపోర్టర్ గా, సినీ జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఒక సీనియర్ జర్నలిస్ట్ దగ్గర అవమానించబడ్డాడు. ఆ తర్వాత ఒక తెలుగు హీరోయిన్ డేట్స్ చూస్తూ ఎదిగాడు. ఆయన సినిమాల డిస్ట్రిబ్యూషన్ కి సదరు హీరోయిన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిందట. అలా నాగార్జున నటించిన ఓ హిట్ సినిమా కొని డిస్ట్రిబ్యూట్ చేశాడు. భారీగా లాభాలను తెచ్చుకున్నాడు.
ఆ డబ్బుతో హైదరాబాద్ లో ఓ వీక్లీ సినిమా మాగ్జైన్ ని చిరంజీవి, నాగార్జున సపోర్ట్ తో ప్రారంభించి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్ అని ప్రతీ యేటా నిర్వహించి బాగా దండుకుంటున్నాడు. ఎప్పుడూ ఈవెంట్ సమయంలో ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. వర్క్ చేయించుకొని డబ్బులు ఎగ్గొడుతుంటాడని టాక్ ఉంది కూడా.
అంతేకాదు, ఆయన హీరోయిన్స్ ని బడా బిజినెస్ మేన్ ల దగ్గరకి పంపిస్తుంటాడని టాక్ ఉంది. ఒకప్పుడు హోటల్ రూం లో హంసనందిని, శ్వేత బసుప్రసాద్, మరో యంగ్ హీరోయిన్ లని ఒకే హోటల్ లో పెట్టి బడా బిజినెస్ మేన్ ల ని పంపాడట. ఆ విషయం పోలీసులకి తెలియడంతో వారు ఒక్కసారిగా దాడి చేసి పట్టుకున్నారు. హంసనందిని, మరో హీరోయిన్ తప్పించుకోగా పాపం శ్వేత బసు ప్రసాద్ మాత్రం దొరికిపోయిందని.. ఆమె బలైపోయిందన్న ప్రచారం ఉంది.
కొత్త బంగారు లోకం సినిమాతో అప్పుడప్పుడే ఫాంలోకి వస్తున్న ఈ కుర్ర భామ సదరు పీఆర్వో, ఇప్పుడు జర్నలిస్టు అవతారం ఎత్తిన వ్యక్తిని నమ్మడం వల్లే కెరీర్ నాశనం చేసుకుందని లోలోపల అందరూ అనుకున్నారు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఇలాంటి తెరవెనక చాటు వ్యవహారాలు చేస్తూనే ఉంటాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ మధ్య ప్రెస్ మీట్స్ లలో కావాలే కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగి తిట్లు తింటున్నాడు.