Moviesఅప్పుడు కృష్ణ ..ఇప్పుడు నమ్రత .. మహేష్ కు ఉన్న అలవాటు...

అప్పుడు కృష్ణ ..ఇప్పుడు నమ్రత .. మహేష్ కు ఉన్న అలవాటు మానిపించలేకపోతున్నారుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రజెంట్ గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న ఆయన త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయ్యాడు . బ్యాక్ టు బ్యాక్ రెండు బడా సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కచ్చితంగా ఈ రెండు సినిమాలతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటాడు అని చెప్పడంలో సందేహం లేదు.

ఇలాంటి క్రమంలోనే ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుకు ఉన్న ఈ అలవాటును మాన్పించాలి అని
తెగ ట్రై చేశారట . కానీ కృష్ణ వల్ల కాలేదు . అంతేకాదు ఆ తర్వాత వచ్చిన నమ్రత కూడా మహేష్ బాబుకి ఉన్న ఆ అలవాటు మానిపించడానికి తెగ కష్టపడుతుందట . అయినా కూడా మహేష్ బాబు మానలేకపోతున్నాడు .

అదే గేమింగ్. మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ పిచ్చి ఉందట. ఎంతలా అంటే ఎక్కడైనా సరే షూట్లో పది నిమిషాల గ్యాప్ దొరికిన వీడియో గేమ్ ఆడేస్తాడు. మొబైల్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు . నిజానికి మహేష్ బాబుది వీడియో గేమ్స్ ఆడాల్సిన ఏజ్ కాదు .. కానీ ఆయనకున్న ఇష్టం కారణంగా మహేష్ బాబు ఇప్పటికీ వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడుతూ ఉంటారట. అంతేకాదు సితార గౌతమ్ తో కలిసి కూడా ఆయన ఎక్కువగా ఈ గేమ్స్ ఆడుతూ ఉంటారు అంటూ మహేష్ బాబు భార్య నమ్రత సరదాగా ఫ్రెండ్స్ వద్ద చెప్పు కొని నవ్వేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news