Newsమహేశ్ కెరీర్ లోనే చేసిన అతి చెత్త పనికిమాలిన పని ఏంటో...

మహేశ్ కెరీర్ లోనే చేసిన అతి చెత్త పనికిమాలిన పని ఏంటో తెలుసా..? ఫ్యాన్స్ కూడా ఛీ కొట్టే గబ్బు పనులు చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు . కొత్త హీరోస్ కూడా పుట్టుకొస్తున్నారు . అయితే ఇప్పటికీ ఎప్పటికీ.. ఎప్పటికీ కూడా నెంబర్ వన్ హీరో స్థానం ఎవరిదయ్యా అంటే కచ్చితంగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుది అని అంటారు ఘట్టమనేని ఫ్యాన్స్ . కాంట్రవర్షియల్ కంటెంట్ జోలికి పోకుండా ఉన్నదానితో సంతృప్తి పడే హీరోలలో మన మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు. కాగా మహేష్ కెరియర్ ఇప్పుడు ఎంత హై స్థానంలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

అయితే మహేష్ తన కెరియర్ లో కొన్ని కొన్ని చెత్త పనులు కూడా చేశాడు . అదే విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు కొందరు మహేష్ యాంటీ ఫ్యాన్స్. మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన “ఓ మై బేబీ ” సాంగ్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . తమన్ దే తప్పు అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే మహేష్ యాంటీ ఫ్యాన్స్ గతంలో..” మీ మహేష్ బాబు కూడా చాలా తప్పులు చేశాడు అని.. తప్పు చేసినప్పుడు క్షమించాలి ..అదే మానవ గుణం” అంటూ నీతులు చెబుతున్నారు .

అంతేకాదు మహేష్ బాబు కి గతంలో సిగరెట్స్ పిచ్చిపిచ్చిగా తాగే అలవాటు ఉందట . రోజుకి రెండు మూడు పెట్టెలు కాల్చేసే వాడట . దానివల్ల ఆయన ఆరోగ్యం కూడా బాగా దెబ్బతినిందట . అంతేకాదు మహేష్ బాబు లైఫ్ లోకి నమ్రత వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కువగా స్మోక్ చేసేవారట . ఆ తర్వాత నమ్రత దానివల్ల వచ్చే లాసెస్ .. దానివల్ల ఎంత డేంజర్ అనే విషయం చెప్పి నెమ్మది నెమ్మదిగా కొన్ని మెడిసిన్స్ ద్వారా ఆ స్మోకింగ్ అలవాటును మాన్పిచ్చేసిందట. అంతేకాదు ఒకానొక సమయంలో మహేష్ ఫాన్స్ కూడా ఆయన అన్ని సిగరెట్లు తాగుతాడా ..? అంటూ షాక్ అయిపోయారు . ఫైనల్లీ నమ్రత మహేష్ బాబును పూర్తిగా మార్చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news