Newsఓరి దేవుడోయ్: వరుణ్-లావణ్యలు ప్రేమించుకోవడానికి కారణం సమంత నా..? తెర వెనుక...

ఓరి దేవుడోయ్: వరుణ్-లావణ్యలు ప్రేమించుకోవడానికి కారణం సమంత నా..? తెర వెనుక ఇలాంటి పనులు కూడా చేసిందా..?

వామ్మో .. ఇది నిజంగా మెగా అభిమానులకి బిగ్ షాక్ అనే చెప్పాలి. వరుణ్ – లావణ్య పెళ్లి జరిగి నెల దాటిపోయింది . ప్రజెంట్ ఈ జంట హనీమూన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి . కాగా రీసెంట్గా వరుణ్ లావణ్యలు కలవడానికి .. ప్రేమలో పడడానికి కారణం హీరోయిన్ సమంత అన్న వార్త వైరల్ అవుతుంది.

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నిజానికి వరుణ్ లావణ్యలు మొదటిసారి కలిసింది మిస్టర్ సినిమా సెట్స్ లోనే . అంతకు ముందు వీళ్ళిద్దరికీ ఎవరికి ఎవరు అనేది కూడా తెలియదు . ఈ సినిమా సెట్స్ లోనే హీరో హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత వాళ్ళు మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది . అది కాస్త ప్రేమగా మారిపోయింది . ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోయారు .

నిజానికి డైరెక్టర్ ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసింది . ఆ తర్వాత ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ ని అనుకున్న ఫైనల్లీ లావణ్య సెలెక్ట్ అయింది. ఒకవేళ ఆరోజు ఆ పాత్ర సమంత యాక్సెప్ట్ చేసి ఉంటే కచ్చితంగా వరుణ్ .. లావణ్య ని చూసే ఛాన్స్ వచ్చుండేదే కాదు . వీళ్ళ పెళ్లి కూడా జరిగి ఉండేది కాదు . ఇలా సినిమా రిజెక్ట్ చేసి పరోక్షకంగా వాళ్ళ ప్రేమకు పెళ్లికి కారణమైంది సమంత అన్న వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news