ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టిన విషయం తెలిసిందే . “ట్రాలాలా” అంటూ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది . అంతేకాదు ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా టాలెంట్ ఉన్న యాక్టర్స్ ను బయటకు తీసుకురావడానికి ఆమె ట్రై చేస్తుందట .
అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతున్న సమంతకు ఈ ఐడియా ఎలా వచ్చింది? అసలు ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడానికి ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ..? అంత స్టామినా మైండ్ ఎఫెక్ట్ మయోసైటిస్ వ్యాధిలో బాధపడుతున్నప్పుడు ఆమెకు ఎలా వచ్చాయి..? అన్న విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే దీనంతటికీ కారణం ఆమె జాన్ జిగిడి దోస్త్ అంటూ తెలుస్తుంది .
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఆయన సమంతకు మంచి ఫ్రెండ్. అంతేకాదు మయోసైటిస్ లో కూడా ఆమెను మయోసైటిస్ నుంచి కోల్పోవడానికి ఈ స్టార్ హీరో బాగా సహాయం చేశారట . మరీ ముఖ్యంగా ఆమెకి మెంటల్ సపోర్ట్ ఆయన ఎంతగానో ఇచ్చారట . కాగా ఇలాంటి క్రమంలోనే హీరోయిన్గా ఇక అవకాశాలు రాకపోయినా ఫైనాన్షియల్ గా ముందుకు వెళ్లడానికి ఆమెకు ఇలాంటి సలహా ఇచ్చారట . కానీ ఆయన పేరు మాత్రం బయటికి చెప్పుకోలేదు . దానికి కారణం ఇండస్ట్రీలో పలువురు బడా కుటుంబాలతో ఆయనకు మంచి ర్యాపో ఉండడమే అంటూ తెలుస్తుంది.