దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు అని మన ఇంట్లోనే పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు . కొందరికి తెలివి ఇస్తే కొందరికి అందం .. కొందరికి ఆస్తిపాస్తులు ఇస్తూ ఉంటారు . అయితే అందరికీ అన్ని దేవుడు ఏది ఇవ్వడు. అదే ప్రూవ్ చేశాడు ఈ తెలుగు హీరో . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో . అంతేకాదు టాలీవుడ్ అనగానే బహుశా ఈ స్టార్ హీరో పేరు మూడవ వరుసలో ఉంటుంది . అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు .
అయితే వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే పిల్లికి కూడా బిక్షం పెట్టడు . ఇంట్లోని వర్కర్స్ కి కూడా జీతాలు మాత్రమే ఇస్తాడు . బోనస్ లు అంటూ ఇవ్వరు. కనీసం ఏదైనా లేని వాళ్ళకి సహాయం చేయమని ఇంటికి వెళ్లినా సరే నవ్వుతూ దండం పెట్టి పంపించేస్తాడే తప్పిస్తే.. వాళ్లకు సహాయం చేసిన దాఖలాలే లేవు. అలాంటి పరమ చెత్త రికార్డులు క్రియేట్ చేసుకున్నాడు ఈ తెలుగు హీరో .
ఈ తెలుగు హీరో గురించి బాలీవుడ్ జనాలు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు అంటే .. దానికి కారణం ఆ హీరోకి ఉన్న పిసినారి తనమే . వేలకోట్ల ఆస్తి ఉన్నా ..సరే ఒక్క రూపాయి దానధర్మాలు చేయాలన్న బుద్ధి ఆ హీరోకి రానేరాదు . కేవలం ఆ హీరోనే కాదు ఆ హీరో కుటుంబం కుటుంబం కూడా అదే పిసినారితనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడం గమనార్హం.
దీంతో కొంతమంది జనాలు అతగాడిని పిసినారి సంఘానికి అధ్యక్షుడివి అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు. మరి కొందరు అందుకే మీ కుటుంబ పరిస్థితి ఇలా తగలడింది అంటూ దారుణంగా మాట్లాడుతుంటారు . ఇంతకీ ఆ తెలుగు పిసినారి హీరో ఎవరో మీరు గుర్తు కనిపెట్టేసారా..?