Newsహాలీవుడ్ హీరోయిన్స్ లాంటి సెక్సీ ఫిగర్ తో ..కుర్రాళ్ల ప్యాంట్ తడిపేస్తున్న...

హాలీవుడ్ హీరోయిన్స్ లాంటి సెక్సీ ఫిగర్ తో ..కుర్రాళ్ల ప్యాంట్ తడిపేస్తున్న ఈ స్టార్ హీరో భార్యని గుర్తు పట్టారా..?

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మీకు బాగా తెలిసిన వ్యక్తి . యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత దగ్గర అయింది . అంతేకాదు ఓ స్టార్ హీరో భార్య కూడా . ఇప్పటికైనా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇక్కడ చూస్తున్న ఈ హీరోయిన్ మరవరో కాదు వితికా షెరు. టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ భార్య . పలు సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకున్న ఈమె బిగ్ బాస్ తర్వాత తన పేరు మరింత మారుమ్రోగిపోయేలా చేసుకుంది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అభిమానులకు మరింత చేరువైన ఈ బ్యూటీ ప్రెసెంట్ మహాతల్లి , నిహారికలతో కలిసి లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. కాగా ఫిట్నెస్ పై దృష్టిపెట్టిన వితిక షెరు. తన బాడీ ట్రాన్స్ఫర్ ఆయన కొన్ని పిక్చర్స్ ని షేర్ చేసుకుంది . కనీ విని ఎరుగని రేంజ్ లో తన బాడీను ఎక్స్పోజ్ చేసింది .

పక్కాగా చెప్పాలి అంటే ఓ హాలీవుడ్ హీరోయిన్ ఫిగర్ ఎలా ఉంటుందో అలాంటి ఫిగర్ ని సొంతం చేసుకుంది . అయితే దీనిపై ఫాన్స్ మాత్రం మండిపడుతున్నారు . పద్ధతిగా చీర కట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుంది . ఇలా బరితెగించి పోతున్నావేంటి వితికా..?? అంటూ మండి పడుతున్నారు . ఇదంతా ఆమె లైఫ్ స్టైల్ లో భాగమే అయినప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు..!!
3

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news