News"పందిలా ఉన్న హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ఎవ్వడు చూస్తాడు"..RGV డేరింగ్...

“పందిలా ఉన్న హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ఎవ్వడు చూస్తాడు”..RGV డేరింగ్ కామెంట్స్ విన్నారా..?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. కానీ, చాలా వరకూ లాజిక్ లేకుండా ఉండదు. ఆయన చెప్పినవి నిజం అని కన్విన్స్ అవుతుంది. సినిమా విశ్లేషకుడిగా కూడా ఆయన చేసే విశ్లేషన ఇంకొకరు చేయలేరు. అంత జన్యూనిటీ ఉంటుంది. శివ తర్వాత ఇటు తెలుగు ఇండస్ట్రీలో అటు హిందీ ఇండస్ట్రీలో టెక్నికల్ గా ఎన్ని మార్పులు వచ్చాయో నాలెడ్జ్ ఉన్న వాడికే తెలుస్తుంది.

రాంగోపాల్ వర్మ నుంచి వచ్చిన టెక్నీషియన్ ఈరోజు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అదే టెక్నీషియన్ ని ఆయన 30 నుంచి 40 వేలకి వాడుకున్న సందర్భం ఉంది. అయితే, తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా ఒక్కడు. చెప్పాలంటే ఇదొక ట్రెండ్ సెట్టర్. గుణశేఖర్ తీసిన గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది. మహేశ్ బాబు, భూమిక కెరీర్ లో కూడా ఈ సినిమా ఖచ్చితంగా టాప్ టెన్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.

అలాంటి సినిమాను హిందీలో రీమేక్ చేసి తప్పు చేశారు. అక్కడ తేవర్ అనే పేరుతో నిర్మించగా ఫ్లాప్ అయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్య కారణం హీరోయిన్‌గా నటించిన సోనాక్షి సిన్హా. ఒక్కడు సినిమాకి తెలుగులో భూమిక పెద్ద ప్లస్ పాయింట్. ఎంతో అందంగా నాజూకుగా ఉండే ఆ స్థానంలో భారీగా అనిపించే సోనాక్షిని తీసుకొచ్చి పెట్టడం.

ఇక తెలుగులో భూమిక, మహేశ్ ల మీద చేసిన పాటను హిందీలో 200 మంది డాన్సర్లను పెట్టి తీసి చెడగొట్టారు. ఈ విషయాలన్నీ విశ్లేషించి భూమిక ఎంత క్యూట్ గా ఉంటుందో. అలాంటిది ఆ లేస్ లో ఇద్దరు కొట్టేలా ఉన్న సోనాక్షిని తీసుకుంటే సినిమా ఎవరు చూస్తారు. హిందీలో ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంటూ అనవసరమైన వన్నీ జోడించి కథ చెడగొట్టారని ఆర్జీవీ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news