Newsయానిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ స్టార్ సెక్సీ...

యానిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ స్టార్ సెక్సీ ఫిగర్.. సీక్వెల్ లో సందీప్ చెడ్డిలు కూడా విప్పించేలా ఉన్నాడే..!

యానిమల్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పేరు మారు మ్రోపోతుంది . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా రణ్బీర్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కాగా రష్మిక స్థానంలో నిజానికి హీరోయిన్ పరిణితి చోప్రాను అనుకున్నారట .

కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర రష్మికకు వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు రష్మిక పాజిటివ్ కామెంట్స్ ఎన్ని దక్కించుకుందో తెలియదు కానీ .. నెగిటివ్ కామెంట్స్ మాత్రం బోలెడన్ని దక్కించుకుంది . అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది అంటూ లాస్ట్ లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించబోయే యానిమల్ 2 లో రష్మిక మందన్నాకు సవతి పాత్రలో హీరోయిన్ మాళవిక మోహన్ కనిపించబోతుందట .

మలయాళీ హాట్ ఫిగర్ అయిన మాళవిక మోహన్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనకు తెలిసిందే. బడా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . ఇలాంటి మూమెంట్ లోనే ఒక్కసారిగా సందీప్ రెడ్డివంగా కళ్ళు మాళవిక మోహన్ పై పడ్డాయి. అందుకే యానిమల్ సీక్వెల్ లో ఆమెకు ఛాన్స్ ఇచ్చారట . అంతేకాదు రష్మిక కు మించిపోయే రేంజ్ లో సీన్స్ కూడా రాసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news