Moviesఆ హీరోయిన్ బొడ్డు చూడడానికి .. రామ్ చరణ్ అన్ని తిప్పలు...

ఆ హీరోయిన్ బొడ్డు చూడడానికి .. రామ్ చరణ్ అన్ని తిప్పలు పట్టాడా..? చిరంజీవి చేసిన పనికి మెగా కుటుంబం షాక్..!

రామ్ చరణ్ – మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా అందరికీ సుపరిచితుడే .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. చాలా అందంగా ఉంటాడు ..అమాయకంగా ఉంటాడు ..నచ్చిన పని చేసుకుంటూ పోతాడు.. ఎదుటివారిని హార్ట్ చేయడు . రామ్ చరణ్ గురించి అందరికీ ఇంతే తెలుసు . కానీ రామ్ చరణ్ లో కూడా ఓ రొమాంటిక్ హీరో దాగున్నాడు అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు .

తెర పై పెద్దగా బోల్డ్ కంటెంట్ ఉన్న పాత్రలో నటించకపోయిన కొన్ని కొన్ని రొమాంటిక్ సీన్స్ లో మాత్రం చరణ్ బాగానే నటించి మెప్పించాడు. మరి ముఖ్యంగా గోవిందుడు అందరివాడే సినిమాలో కాజల్ తో ఆయన చేసిన అల్లరి ముద్దు ముద్దు సరసాలు ఎంత ముద్దుగా ఉంటాయో ఎంత చెప్పుకున్నా తక్కువే. అచ్చం బావ మరదల మధ్య వచ్చే సరసాలు లాగానే ఉంటాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ – కాజల్ మధ్య ఓ బొడ్డు సీను ఉంటుంది .

పవన్ కళ్యాణ్ – భూమిక యాక్ట్ చేసిన ఖుషి సినిమాలోని బొడ్డు సీను లానే కృష్ణవంశీ ఈ సినిమాలో ఓ సీను రాసుకున్నారట. అయితే షాట్ తెరకెక్కించేటప్పుడు రామ్ చరణ్ చాలా చాలా కష్టపడ్డాడట . కాజల్ నడుమును అంత వయ్యారంగా చూడడానికి నాటీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా తంటాలు పడ్డారట. ఆఖరికి ఫైనల్లి మెగాస్టార్ చిరంజీవి సైతం అలాంటి రొమాంటిక్ సీన్స్ లో ఎలా నటించాలి అని ప్రత్యేకంగా కూడా చెప్పారట. ఆ టైంలో మెగా ఫ్యామిలీ కూడా షాక్ అయిపోయిందట . కొడుకుకి రొమాన్స్ ఎలా చేయాలో తండ్రి నేర్పిస్తున్నాడా ..? అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఎంత ట్రై చేసినా ఆ సీన్ రాకపోవడంతో సినిమా నుంచి ఆ సీన్ ని లేపేసాడు కృష్ణవంశీ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news