సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పూజ హెగ్డే కు అస్సలు పాపులారిటీ లేదు . ఒకప్పుడు బుట్ట బొమ్మగా ఇండస్ట్రీ ని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో నటించాలి అన్న కూడా డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దానికి కారణం ఆమె నటించిన సినిమాలు డిజాస్టర్ గా మారిపోవడమే నార్మల్ హీరోలు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు . అంటే ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే రీసెంట్ గా హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు హీరోని బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. గతంలో తెలుగు హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈమె అతగాడితో బాగా క్లోజ్ గా మూవ్ అయిందని ..సినిమా ప్రమోషన్స్ టైం లో నానాహంగామ చేసింది అని .. అప్పుడే ఆ హీరో అమ్మడకు ప్రామిస్ చేశారట . తన నెక్స్ట్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకుంటాను అంటూ గట్టిగా ఒట్టు పెట్టారట .
ఇప్పుడు అదే విషయం కారణంగా పూజా హెగ్డే అతడిని బ్లాక్ మెయిల్ చేస్తుందట . “మాట తప్పుతావా హీరో అంటూ సెంటిమెంట్ తో బ్లాక్ మెయిల్ చేస్తుందట. దీంతో ఆ హీరో ఎటు తేల్చుకోలేని పొజిషన్లో ఉన్నాడు . అంతేకాదు ఆయన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు . కానీ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో ఈ నిర్ణయాన్ని అంటూ తెగ ఆలోచిస్తున్నాడట . చూద్దాం ఏం జరుగుతుందో..?