నివేదా పేతురాజ్..టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు. ఆమె నటించిన సినిమాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. కానీ, హీరోయిన్‌గా మాత్రం నివేదా పేతురాజ్ కి స్టార్ స్టేటస్ దక్కడం లేదు. ఇలాంటి వారికి ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీలో కనీసం 10 ఏళ్ళు నెట్టుకొస్తారు. తమిళంలో నివేదా పేతురాజ్ కి మొదటి సినిమా ఒరు నాల్ కూతు. 2016లో వచ్చిన ఈ సినిమాతో నివేదా పేతురాజ్ కి బాగా గుర్తింపు వచ్చింది.
దాంతో తెలుగులో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మదిలో అనే సినిమాలో ఛాన్స్ దక్కింది. ఇది నివేదా పేతురాజ్ కి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత టిక్ టిక్ టిక్, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, దాస్ కా ధంకీ లాంటి సినిమాలు చేసింది. అయితే, నివేదా పేతురాజ్ చేసిన పొరపాటు హీరోయిన్ పాత్రలకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమే.
తనలో ఉన్న అందాలు, టాలెంట్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వాడుకున్నారు తప్ప హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చింది లేదు. అదీకాక, పక్కనున్న వాళ్ళే వచ్చిన అవకాశం ఒప్పుకోమని ఎంకరేజ్ చేసి నివేదా పేతురాజ్ కెరీర్ ని సంకనాకించేశారు. లేదంటే సౌత్ లో ఉన్న హీరోయిన్స్ కొరతకి నివేదా పేతురాజ్ ఖచ్చితంగా సెటిలైయ్యేది. అలా కాకుండా సెకండ్ లీడ్ అని ఇంపార్టెంట్ రోల్ అని త్రివిక్రం లాంటి వారు ఊరించడంతో నమ్మింది.
దాస్ కా ధంకీ చూస్తే నివేదా పేతురాజ్ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఈ సినిమాలో మంచి పర్ఫార్మ్ చేసింది. సాంగ్స్ లో అందాలు ఆరబోసింది. ముఖ్యంగా హైలెట్ అంటే నివేదా పేతురాజ్ లో ఉన్న భారీ ఎద అందాలు. వీటిని చూసి గుటకలేసే యూత్ ఆడిఉయన్స్ చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా నివేదా పేతురాజ్ తన టాలెంట్ ని నమ్మీ హీరోయిన్‌గా ఒప్పుకుంటే కెరీర్ పీక్స్ లో ఉంటుంది.