Newsనాగార్జున చేయిప‌డింది.. న‌లిపేస్తుండు... ఆ హీరోయిన్ కెరీర్ ఖ‌త‌మైపోయిన‌ట్టే...!

నాగార్జున చేయిప‌డింది.. న‌లిపేస్తుండు… ఆ హీరోయిన్ కెరీర్ ఖ‌త‌మైపోయిన‌ట్టే…!

ఆషిక రంగనాథ్..ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. మన టాలీవుడ్ లో కన్నడ భామల హవా బాగానే నడుస్తుంది. మిగతా భాషల కంటే కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి మన దగ్గర బాగానే ఆదరణ లభిస్తుంది. దీనికి కారణం వాళ్ళు రెమ్యునరేషన్ పరంగా అసలు డిమాండ్ చేయరు. తమిళంలో సక్సెస్ అయిన హీరోయిన్స్ డిమాండ్ చేస్తే మనవాళ్ళు చచ్చినట్టు ఇవ్వాల్సిందే.

కానీ, కన్నడ హీరోయిన్స్ కి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే, కన్నడలో నిరించే సినిమాల బడ్జెటే చాలా తక్కువ. కేఫీఎఫ్, కాంతారా చిత్రాల తర్వాత అక్కడ కూడా నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు. కానీ, కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ హీరోయిన్స్ కి మాత్రం రెమ్యునరేషన్ తక్కువే. అందుకే, ఇక్క్డకి వచ్చినా వారి రెమ్యునరేషన్ మొదటి సినిమాకి తిప్పి కొడితే 10 లక్షల లోపే ఉంటుంది.

ఇక ఆషిక రంగనాథ్ తెలుగులో అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ హిట్ సాధించకపోయినా యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ కి మంచి గుర్తింపే వచ్చింది. చెప్పాలంటే జూనియర్ అనుష్క శెట్టి అంటూ కామెంట్స్ కూడా చేశారు. కొద్దిగా హైట్ తగ్గింది గానీ, లేదంటే ఆషిక రంగనాథ్ అచ్చు గుద్దినట్టు అనుష్క మాదిరిగానే కనిపిస్తుంది.

అయితే, అమిగోస్ తర్వాత ఆషిక రంగనాథ్ ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు. ఈ బ్యూటీకి గనక రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి హీరోలతో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. కానీ, ఆ ఛాన్సులు రాకపోవడంతో నాగార్జున సరసన నా సామిరంగ కమిటైంది.

నాగ్ కంటే వ‌య‌స్సులో 35 ఏళ్లు చిన్న అయిన అషిక‌ ఈ ముస‌లోడి చేతిల్లో న‌లిగిపోతోంది. అదే నాగ్ స‌ర‌స‌న కాకుండా ఈ క్రేజీ, స్టార్ హీరోల‌కు జోడీగానో ఆమె న‌టించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు ఇండ‌స్ట్రీలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నాగ్ సినిమా వల్ల అమ్మడి కెరీర్ దెబ్బ తింటుందనే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news