ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ నందమూరి డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చాడా..? అంటే ఎస్ అన్న కామెంట్ లు వినిపిస్తున్నాయి. బింబిసారా సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిన వశిష్ట ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కూడా బింబిసారా బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కబోతుమ్న్నట్లు తెలుస్తుంది . రిలీజ్ అయిన పోస్టర్ ఆధారంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం కన్ఫామ్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు . ఇది మొత్తం సోషియో ఫాంటసీ లా తెరకెక్కబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో భారీ భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట . అయితే రామ్ చరణ్ మాత్రం ఈ యాక్షన్ సీన్స్ లో చిరంజీవి గారిని అస్సలు నటించొద్దు అంటూ ముందుగానే చెప్పేసారట .
ఏజ్ ఎక్కువైపోవడం పైగా హెల్త్ కండిషన్ బాగో లేకపోవడంతో ఆ ప్లేస్లో డూప్ ను పెట్టి తెరకెక్కించమని వశిష్టకు సజెస్ట్ చేశారట . వశిష్ట కూడా అందుకు ఓకే చెప్పారట కానీ చిరంజీవి మాత్రం ఏమేరా ఒప్పుకోవట్లేదట. మొదటి నుంచి చిరంజీవికి డూప్ పెట్టి సినిమాలు తీయాలి అంటే చాలా కోపం . అందుకే ఆయన ఒప్పుకోలేదు . కానీ రామ్ చరణ్ మాత్రం డైరెక్ట్ గా వశిష్ట దగ్గరికి వెళ్లే వార్నింగ్ ఇచ్చారట . ఆయన గాని యాక్షన్ సీన్స్ లో నటిస్తే ఈ సినిమాని ఆపేస్తాము ..ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్టగా యాక్షన్స్ సీన్స్ చేయకూడదు.. ఆ బాధ్యత నీదే అంటూ పరోక్షంగానే కూసింత గట్టిగా వార్నింగ్ ఇచ్చారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!