Newsషూట్ అయ్యాక క‌లువ్‌.. కాపీకెళ‌దాం... రాశీఖ‌న్నాను టార్చ‌ర్ పెట్టిన డైరెక్ట‌ర్ ఎవ‌రు..!

షూట్ అయ్యాక క‌లువ్‌.. కాపీకెళ‌దాం… రాశీఖ‌న్నాను టార్చ‌ర్ పెట్టిన డైరెక్ట‌ర్ ఎవ‌రు..!

నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిన అవసరాల ఆ తర్వాత మాత్రం సోలో హీరోగా చేసిన సినిమాలు చాలా తక్కువ. రొమాంటిక్ మూవీ బాబు బాగా బిజీ అనే సినిమాను చేశాడు. ఈ సినిమా లో ఆయన చేసిన క్యారెక్టర్ కి జనాలు షాకయ్యాడు. హీరోయిన్ తో అవసరాల చేసిన రొమాన్స్, మిగతా అమ్మాయిలతో చేసిన చిలిపి చేష్ఠలు అతిగా అనిపించాయి.

కొన్ని సీన్స్ లో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ మాదిరిగా రెచ్చిపోయి రొమాన్స్ చేయడం ఇండస్ట్రీలో చాలామందికి మింగుడు పడలేదు. అంతేకాదు, అవసరాలకి ఇలాంటి సీన్స్ అవసరమా, ఇంత నీచంగా నటిస్తున్నాడేంటి అని కామెంట్స్ చేశారు. నీకెందుకు ఇలాంటి సినిమాలని ఇండస్ట్రీ ప్రముఖులు సలహాలిచ్చిన రోజులు కూడా ఉన్నాయి.

దాంతో నూటొక్క జిల్లాల అందగాడు అనే ప్రయోగాత్మక చిత్రం చేసి మెప్పు పొందాలనుకున్నాడు. కానీ, చేతులు కాలాయి. అలా అవసరాల శ్రీనివాస్ అటు దర్శకుడిగా పెద్ద స్థాయికి చేరుకుంది లేదు..ఇటు నటుడిగా స్టార్ స్టేటస్ సాధించిందీ లేదు. దీనికి కారణం అవసరాల తన కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడమే. దానికితోడు హీరోయిన్స్ తో బాగానే చిట్ చాట్ లో ఉంటాడట.

ఆయన దర్శకత్వంలో నటించే హీరోయిన్ ని బాగా విసిగిస్తాడని లోలోపల ఓ టాక్ ఉంది. అవసరాల దర్శకుడిగా మారుతూ చేసిన ఊహలు గుసగుసలాడే సినిమా సమయంలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నాని బాగా సతాయించినట్టు చెప్పుకుంటారు. షూట్ అయ్యాక కలవమని, కాఫీ కి వెళదామని ఫోన్స్ చేసేవాడట. ఇలాంటి వ్యవహారాలు అవసరాలలో చాలా ఉన్నాయని టాక్ ఉంది. ఒకదశలో వార్నింగ్స్ కూడా వచ్చాయట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news